Telugu Lyrics
రా రా నా రా చిన్నా
ఈ అడవిలోన రా చిన్నా
నీ అడుగులు విన్నా రా చిన్నా
కన్నతల్లి జోలపాట
కాకి తొంగి చూసేట
వయసున్న వెన్నెల
వచ్చి వాలెను నీ ఒంట
నీ ఒంట
రా చిన్నా రా నా చిన్నా
రా రా నా రా చిన్నా
ఈ అడవిలోన రా చిన్నా
నీ అడుగులు విన్నా రా చిన్నా
తడిసిన ఇసుకలోన
తడిసిన ఇసుకలోన
తన దారినే వదిలి
మనసు నిన్ను నమ్మి
పరుగెత్తెనే నేస్తం
నేస్తం
రా చిన్నా రా నా చిన్నా
రా రా నా రా చిన్నా
ఈ అడవిలోన రా చిన్నా
నీ అడుగులు విన్నా రా చిన్నా
కోయిలమ్మ కూతలా
గోదారి హోరులా
అడుగడుగున నీ తోడై
ఆడుకోవాలని వుంది
నేస్తం
రా చిన్నా రా నా చిన్నా
రా రా నా రా చిన్నా
ఈ అడవిలోన రా చిన్నా
నీ అడుగులు విన్నా రా చిన్నా
English Lyrics / Transliteration
Ra ra na ra chinna
Ee adavilona ra chinna
Nee adugulu vinna ra chinna
Kannathalli jola paata
Kaaki thongi choose ta
Vayasunna vennela
Vachi vaalenu nee onta
Nee onta
Ra chinna ra na chinna
Ra ra na ra chinna
Ee adavilona ra chinna
Nee adugulu vinna ra chinna
Tadisina isukalona
Tadisina isukalona
Thana daarine vadili
Manasu ninnu nammi
Parugettene nestham
Nestham
Ra chinna ra na chinna
Ra ra na ra chinna
Ee adavilona ra chinna
Nee adugulu vinna ra chinna
Koyilamma kootalaa
Godari horulaa
Adugaduguna nee thodai
Aadu kovalani vundi
Nestham
Ra chinna ra na chinna
Ra ra na ra chinna
Ee adavilona ra chinna
Nee adugulu vinna ra chinna