Telugu Lyrics
రా రా బిరహాన రారమ్మ
కలిసి ఆడెదమే కవ్వించే బ్రతుకమ్మ
కలిసి ఆడెదమే కవ్వించే బ్రతుకమ్మ
రా రా బిరహాన రారమ్మ
పొద్దు పొడవక ముందుగనే
పరుగులు తీయవే
పొద్దు పొడవక ముందుగనే
పరుగులు తీయవే
పదము పదమున నవరసాల
పంచుకొని పాడుకోవే
పంచుకొని పాడుకోవే
రా రా బిరహాన రారమ్మ
తామర పూవుల నీరుని
త్రాగి అభిషేకమాయెనే
తామర పూవుల నీరుని
త్రాగి అభిషేకమాయెనే
తామర తూమున దాగి
మనసున పరవశించెనే
మనసున పరవశించెనే
రా రా బిరహాన రారమ్మ
రమ్మంటే రావే రారమ్మ
రమ్మంటే రావే రారమ్మ
రాయబారమేల రమ్మంటే
రావా రారమ్మ
రావా రారమ్మ
రా రా బిరహాన రారమ్మ
English Lyrics / Transliteration
Ra ra birahaana raaramma
Kalisi aadedeve kavvinche bratukamma
Kalisi aadedeve kavvinche bratukamma
Ra ra birahaana raaramma
Poddu podavaka mundugane
Parugulu teeyave
Poddu podavaka mundugane
Parugulu teeyave
Padamu padumuna navarasala
Panchukoni paadukove
Panchukoni paadukove
Ra ra birahaana raaramma
Tamarapuvula neeruni
Taagi abhishakamayene
Tamarapuvula neeruni
Taagi abhishakamayene
Tamara toomuna daagi
Manasuna paravashinchene
Manasuna paravashinchene
Ra ra birahaana raaramma
Rammante raave raaramma
Rammante raave raaramma
Rayabaaramela rammante
Raavaa raaramma
Raavaa raaramma
Ra ra birahaana raaramma