Telugu Lyrics
రా రా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
రా రా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
పసుపు కుంకుమ పూజిస్తాను
పానకంతో పళ్లెరం
నైవేద్యం పెట్టేస్తాను
పసిడి నగలతో అలంకరిస్తాను
భక్తితో నిను కొలిస్తే
బాగానే వుంటావు
రా రా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
నమ్మిన దేవుడవు నీవు
నవవిధ కమ్మని
నైవేద్యమిచ్చెతాను
నన్ను కరుణించిన దైవానివి
నీవు వుంటే నీడవు
నీవుంటే ప్రాణం
రారా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
రా రా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
పసుపు కుంకుమ పూజిస్తాను
పానకంతో పళ్లెరం
నైవేద్యం పెట్టేస్తాను
పసిడి నగలతో అలంకరిస్తాను
భక్తితో నిను కొలిస్తే
బాగానే వుంటావు
రా రా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
నమ్మిన దేవుడవు నీవు
నవవిధ కమ్మని
నైవేద్యమిచ్చెతాను
నన్ను కరుణించిన దైవానివి
నీవు వుంటే నీడవు
నీవుంటే ప్రాణం
రారా నాగా రాజా
రా రా నాగా రాజా
కాళ్ళకి తొడుగులని కడతాను రాజా
పూలదండలని గుచ్చి పెడతాను రాజా
English Lyrics / Transliteration
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Pasupu kumkuma poojisthaanu
Paanakamtho palleram
Naivedyam pettesthaanu
Pasidi nagalatho alankaristhaanu
Bhakthitho ninu kolisthe
Baagaane vuntaavu
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Nammina devudavu neevu
Navavidha kammani
Naivedyamicchethaanu
Nannu karuninchina daivaanivi
Neevu vunte needavu
Neevu vunte praanam
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Pasupu kumkuma poojisthaanu
Paanakamtho palleram
Naivedyam pettesthaanu
Pasidi nagalatho alankaristhaanu
Bhakthitho ninu kolisthe
Baagaane vuntaavu
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja
Nammina devudavu neevu
Navavidha kammani
Naivedyamicchethaanu
Nannu karuninchina daivaanivi
Neevu vunte needavu
Neevu vunte praanam
Ra ra Naga Raja
Ra ra Naga Raja
Kaallaki thodugulani kadathaanu Raja
Poola dandalani gutchi pedathaanu Raja