Telugu Lyrics
రా రా రైతన్న
పంట పండించుకో
రా రా రైతన్న
పంట పండించుకో
మెత్తని మట్టిలో
పచ్చని పైరులో
రైతే రాజా
రా రా రైతన్న
పంట పండించుకో
రా రా రైతన్న
పంట పండించుకో
పొలాలు పండిస్తే
పల్లెలు కళకళ
పల్లెలు కళకళ
నీవు పండించకుంటే
నింగి నేల ఒకటే
నింగి నేల ఒకటే
రైతులే లేకుంటే
దేశం ఎట్లుంటదో
రైతులే లేకుంటే
దేశం ఎట్లుంటదో
తెలుసుకో రైతన్న
తెలుసుకో రైతన్న
రా రా రైతన్న
పంట పండించుకో
రా రా రైతన్న
పంట పండించుకో
రైతన్న
రైతన్న
నీకు వందనం
నీకు వందనం
నీకు వందనం
నీకు వందనం
నీకు వందనం
నీకు వందనం
English Lyrics / Transliteration
Ra Ra Raithanna
Panta Pandinchuko
Ra Ra Raithanna
Panta Pandinchuko
Mettani mattilo
Pachani pairulo
Raithe raja
Ra Ra Raithanna
Panta Pandinchuko
Ra Ra Raithanna
Panta Pandinchuko
Polalu pandisthe
Pallelu kalakala
Pallelu kalakala
Neevu pandinchukunte
Ningi nela okate
Ningi nela okate
Raithe lekunte
Desam ettundado
Raithe lekunte
Desam ettundado
Telusuko Raithanna
Telusuko Raithanna
Ra Ra Raithanna
Panta Pandinchuko
Ra Ra Raithanna
Panta Pandinchuko
Raithanna
Raithanna
Neeku vandanam
Neeku vandanam
Neeku vandanam
Neeku vandanam
Neeku vandanam
Neeku vandanam