Telugu Lyrics
రారా మాయోగి
నీతోనే నా లోకం
నీ తోనే నా రేపు
రా రా వీడియోగీ
రారా మాయోగి
నీతోనే నా లోకం
నీ తోనే నా రేపు
ఎక్కడున్నా ఏమిటో
ఎలాగైనా నీకంటూ
ఒక చోటుంది నా గుండెలో
చూడగలవా ఆ చోటుని
ఎంత దూరమైనా
ఎంతకాలమైనా
నీ పిలుపే వింటాను
నీ దారే వెళ్తాను
రా రా వీడియోగీ
రారా మాయోగి
నీతోనే నా లోకం
నీ తోనే నా రేపు
నీ నవ్వులే నా
శృతి మతులు
నీ కన్నులే నా
కవితాలు
ఎంత దూరమైనా
ఎంతకాలమైనా
నీ పిలుపే వింటాను
నీ దారే వెళ్తాను
రా రా వీడియోగీ
రారా మాయోగి
నీతోనే నా లోకం
నీ తోనే నా రేపు
రా రా వీడియోగీ
రారా మాయోగి
నీతోనే నా లోకం
నీ తోనే నా రేపు
English Lyrics / Transliteration
Rara Mayogi
Neethone Naa Lokam
Neethone Naa Repu
Ra Ra Videogi
Rara Mayogi
Neethone Naa Lokam
Neethone Naa Repu
Ekkadunna Emito
Elagaina Neekantu
Oka Chotundi Naa Gundelo
Chudagalava Aa Chotuni
Entha Dooramaina
Entha Kalamaina
Nee Pilupe Vintanu
Nee Dare Velthanu
Ra Ra Videogi
Rara Mayogi
Neethone Naa Lokam
Neethone Naa Repu
Nee Navvule Naa
Sruti Matulu
Nee Kannule Naa
Kavitalu
Entha Dooramaina
Entha Kalamaina
Nee Pilupe Vintanu
Nee Dare Velthanu
Ra Ra Videogi
Rara Mayogi
Neethone Naa Lokam
Neethone Naa Repu
Ra Ra Videogi
Rara Mayogi
Neethone Naa Lokam
Neethone Naa Repu