Telugu Lyrics
రా రామిగా రా రామిగా
నాతో రమ్మని పిలిచెనే
నా మనసు రమ్మని పిలిచెనే
రా రామిగా రా రామిగా
రా రామిగా రా రామిగా
నాతో రమ్మని పిలిచెనే
నా మనసు రమ్మని పిలిచెనే
రా రామిగా రా రామిగా
రా రామిగా రా రామిగా
ఎదలో ఎదో అలజడి
ఎదలో ఎదో అలజడి
ప్రేమకు తొలి అడుగుగ
మనసులు కలిసెను కడలకు
రెండు గుండెలు ఒకటాయె
ప్రేమ రాగాలు పలికెగా
ఏమైతే ఏమవునా
రా రామిగా రా రామిగా
రా రామిగా రా రామిగా
చిలిపిగ నవ్విన అందమ
నీ చిలిపిగ నవ్విన అందమ
చూపులో కలసిన భావమా
పలికిన పలుకులు మధురమా
అడగని వరముల రూపమా
అందమరమ్మని పిలిచెగా
ఈ వలపులో పడిపోనా
రా రామిగా రా రామిగా
రా రామిగా రా రామిగా
నాతో రమ్మని పిలిచెనే
నా మనసు రమ్మని పిలిచెనే
రా రామిగా రా రామిగా
రా రామిగా రా రామిగా
English Lyrics / Transliteration
Ra Ramigaa Ra Ramigaa
Naatho rammani pilichene
Naa manasu rammani pilichene
Ra Ramigaa Ra Ramigaa
Ra Ramigaa Ra Ramigaa
Naatho rammani pilichene
Naa manasu rammani pilichene
Ra Ramigaa Ra Ramigaa
Ra Ramigaa Ra Ramigaa
Edalo edo alajadi
Edalo edo alajadi
Premaku tholi aduguga
Manasulu kalisenu kadalaku
Rendu gundelu okataaye
Prema raagaalu palikegaa
Emaithe emaavunaa
Ra Ramigaa Ra Ramigaa
Ra Ramigaa Ra Ramigaa
Chilipiga navvina andama
Nee chilipiga navvina andama
Choopulo kalasina bhaavamaa
Palikina palukulu madhuramaa
Adagani varamula roopamaa
Andamarammanni pilichegaa
Ee valapulo padiponaa
Ra Ramigaa Ra Ramigaa
Ra Ramigaa Ra Ramigaa
Naatho rammani pilichene
Naa manasu rammani pilichene
Ra Ramigaa Ra Ramigaa
Ra Ramigaa Ra Ramigaa