Telugu Lyrics
లాలూ లాలూ లాలూ
చూపులన్నీ చేపా
లాలూ లాలూ లాలూ
ఈ పులి బిరబిర గుండెలో
తడబడెనే తడబడెనే
పాల నురగలాంటి ఈ
వలపు పిలుపు పిలుపు
రా రంజుబాలే చేపా
లాలూ లాలూ లాలూ
చూపులన్నీ చేపా
లాలూ లాలూ లాలూ
ఆకాశం వీడెనని
మబ్బులు కరిగెనని
నింగి నేల కలిసెనని
చెప్పెనే చెప్పెనే
ఏదో తేనె లొలికెనని
నీ ఊసు పెదవి పలికెనని
లోకం మాయమాయెనని
పించెనే పించెనే
ఎదపైన ఒక రాగం
నడచెనే నడచెనే
మదిలో ఒక వీణ
మ్రోగెనే మ్రోగెనే
రా రంజుబాలే చేపా
లాలూ లాలూ లాలూ
చూపులన్నీ చేపా
లాలూ లాలూ లాలూ
పూలలో పరిమళం
నేనేనని అన్నావే
నీవు నా శ్వాసంటూ
నా ఊహలకందని
నిన్నే కోరుకున్నా
ఈ పరుగు నాదే
నాలోని మధురాలాపం
నీవేనని అన్నావే
నీ అడుగుల సవ్వడి
నా లోగిలిలో దీవెన
నీతో నడిచొచ్చా
ఈ పరుగు నాదే
కలిసి కరిగే చిరుగాలి
లాగా నువ్వే
నా గుండె గొడుగు నీకు
ఛాయగా నువ్వే
రా రంజుబాలే చేపా
లాలూ లాలూ లాలూ
చూపులన్నీ చేపా
లాలూ లాలూ లాలూ
ఈ పులి బిరబిర గుండెలో
తడబడెనే తడబడెనే
పాల నురగలాంటి ఈ
వలపు పిలుపు పిలుపు
రా రంజుబాలే చేపా
లాలూ లాలూ లాలూ
చూపులన్నీ చేపా
లాలూ లాలూ లాలూ
English Lyrics / Transliteration
Laloo laloo laloo
Chupulanni chepa
Laloo laloo laloo
Ee puli birabira gundelo
Thadabadene thadabadene
Paala nuragalanti ee
Valapu pilupu pilupu
Ra Ranjubale chepa
Laloo laloo laloo
Chupulanni chepa
Laloo laloo laloo
Aakasam veedenani
Mabbulu karigenani
Ningi nela kalisenani
Cheppene cheppene
Edo thene lolikenani
Nee oosu pedavi palikenani
Lokam maaya maayenani
Pinchene pinchene
Edapaina oka raagam
Nadachene nadachene
Madilo oka veena
Mroggene mroggene
Ra Ranjubale chepa
Laloo laloo laloo
Chupulanni chepa
Laloo laloo laloo
Poolalo parimalam
Neneni annave
Neevu na swasantu
Na oohalakadani
Ninne korukunna
Ee parugu naade
Naaloni madhurala pam
Neeveni annave
Nee adugula savvadi
Na logililo deevena
Neetho nadichochha
Ee parugu naade
Kalisi karige chirugaali
Laaga nuvve
Na gunde godugu neeku
Chayaga nuvve
Ra Ranjubale chepa
Laloo laloo laloo
Chupulanni chepa
Laloo laloo laloo
Ee puli birabira gundelo
Thadabadene thadabadene
Paala nuragalanti ee
Valapu pilupu pilupu
Ra Ranjubale chepa
Laloo laloo laloo
Chupulanni chepa
Laloo laloo laloo