Telugu Lyrics
ఆశల రాపరి నీవే
రా చెలిమి నే రా చెలిమి
ఆశల రాపరి నీవే
మమతల మమత నీవే
ప్రితుల ప్రియత నీవే
రా చెలిమి నే రా చెలిమి
ఆశల రాపరి నీవే
హృదయాన కోవెల నీవే
హారతులిక నేనే
హృదయాన కోవెల నీవే
హారతులిక నేనే
నీ కనులలో కవులెందరో
పద్యాలు వ్రాసేరే
రా చెలిమి నే రా చెలిమి
ఆశల రాపరి నీవే
నీ పదములే వీణలంట
పాడుత నీవే
నీ పదములే వీణలంట
పాడుత నీవే
నీ నవ్వులే మత్తువంట
తాగుత నేనే
రా చెలిమి నే రా చెలిమి
ఆశల రాపరి నీవే
మమతల మమత నీవే
ప్రితుల ప్రియత నీవే
రా చెలిమి నే రా చెలిమి
ఆశల రాపరి నీవే
English Lyrics / Transliteration
Aashala raapari neeve
Raa chelimi ne raa chelimi
Aashala raapari neeve
Mamathala mamatha neeve
Pruthula priyatha neeve
Raa chelimi ne raa chelimi
Aashala raapari neeve
Hrudayaana kovela neeve
Haarathulika nene
Hrudayaana kovela neeve
Haarathulika nene
Nee kanulalo kavulendaro
Padyalu vraasere
Raa chelimi ne raa chelimi
Aashala raapari neeve
Nee padamule veenalanta
Paadutha neeve
Nee padamule veenalanta
Paadutha neeve
Nee navvule matthuvanta
Thaagutha nene
Raa chelimi ne raa chelimi
Aashala raapari neeve
Mamathala mamatha neeve
Pruthula priyatha neeve
Raa chelimi ne raa chelimi
Aashala raapari neeve