Telugu Lyrics
చూద్దాం
రచ్చ చేద్దాం
అంతరంగమే
పద పద పద
మెల్ల మెల్లగా
పద పద పద
వెళ్ళ వెళ్ళగా
వలపు వలపు వలపు
వలచుకున్నావా
రాయినైనా కదిలించే
రసికత నీలో
అలుపన్నది లేని
అతివ నువ్వేలే
మమతకు రూపం
మధుర రూపం
కలిసి రమ్మంటున్నది
రాయినైనా కదిలించే
రసికత నీలో
అలుపన్నది లేని
అతివ నువ్వేలే
మమతకు రూపం
మధుర రూపం
కలిసి రమ్మంటున్నది
రా పోదాం
చూద్దాం
రచ్చ చేద్దాం
అంతరంగమే
చూపులన్నీ నీ వైపే
తిప్పుకున్నావా
వెన్నెలలోన మాయ
చేస్తున్నావా
ఏదో అయినట్టు
గుండె లోతుల్లో
ఏల తపిస్తోందో
చెప్పలేకున్నా
హత్తుకుంటే చాలు
వగలు తీరేనా
వచ్చి తలగడగా
వుంటానా
అందెలే మోగించు
అడుగు వేయించు
రంగుల లోకాలకే
దీక్షతో సాగనా
రాయినైనా కదిలించే
రసికత నీలో
అలుపన్నది లేని
అతివ నువ్వేలే
మమతకు రూపం
మధుర రూపం
కలిసి రమ్మంటున్నది
రా పోదాం
చూద్దాం
రచ్చ చేద్దాం
అంతరంగమే
పద పద పద
మెల్ల మెల్లగా
పద పద పద
వెళ్ళ వెళ్ళగా
వలపు వలపు వలపు
వలచుకున్నావా
రేపటికంటూ ఏమైనా
రూపకల్పన
రసాలకే అందే
మాధుర్య కాంక్ష
వయసన్నది తీయని
వలపుల తీరం
చేరాలని వుందీ
చేయూత నివ్వనా
నీకు నాకు మించిన
కథలేమున్నాయ్
చేయీ చేయీ కలిపి
రాద్దాం
పలికే పలుకే కవిత
పరిగెత్తే నడకే లలిత
ప్రేమను వెతుకుదాం
ఈ దినమే
రాయినైనా కదిలించే
రసికత నీలో
అలుపన్నది లేని
అతివ నువ్వేలే
మమతకు రూపం
మధుర రూపం
కలిసి రమ్మంటున్నది
రా పోదాం
చూద్దాం
రచ్చ చేద్దాం
అంతరంగమే
పద పద పద
మెల్ల మెల్లగా
పద పద పద
వెళ్ళ వెళ్ళగా
వలపు వలపు వలపు
వలచుకున్నావా
English Lyrics / Transliteration
Chooddam
Rachcha cheddam
Antharangame
Pada pada pada
Mella mellaga
Pada pada pada
Vella vellaga
Valapu valapu valapu
Valachukunnaava
Raayinaina kadilinche
Rasikata neelo
Alupannadi leni
Athiva nuvvele
Mamathaku roopam
Madhura roopam
Kalisi rammantunnadi
Raayinaina kadilinche
Rasikata neelo
Alupannadi leni
Athiva nuvvele
Mamathaku roopam
Madhura roopam
Kalisi rammantunnadi
Raa podam
Chooddam
Rachcha cheddam
Antharangame
Choopulanni nee vaipe
Thippukunnaava
Vennelalona maaya
Chesthunnaava
Edho ayinattu
Gunde lothullo
Ela thapistundo
Cheppalekunna
Hatthukunte chaalu
Vagalu theerena
Vachi thalagada ga
Vuntaana
Andele moginchu
Adugu veyinchu
Rangu lo kaala ke
Deekshatho saagana
Raayinaina kadilinche
Rasikata neelo
Alupannadi leni
Athiva nuvvele
Mamathaku roopam
Madhura roopam
Kalisi rammantunnadi
Raa podam
Chooddam
Rachcha cheddam
Antharangame
Pada pada pada
Mella mellaga
Pada pada pada
Vella vellaga
Valapu valapu valapu
Valachukunnaava
Repatikantu emaina
Roopakalpana
Rasaalake ande
Madhurya kaanksha
Vayasannadi theeyani
Valapula theeram
Cheraalani vundee
Cheyootha nivvana
Neeku naaku minchina
Kathemuunnai
Cheyi cheyi kalipi
Raddam
Palike paluke kavitha
Parigetthe nadake lalitha
Premanu vethukudaam
Ee diname
Raayinaina kadilinche
Rasikata neelo
Alupannadi leni
Athiva nuvvele
Mamathaku roopam
Madhura roopam
Kalisi rammantunnadi
Raa podam
Chooddam
Rachcha cheddam
Antharangame
Pada pada pada
Mella mellaga
Pada pada pada
Vella vellaga
Valapu valapu valapu
Valachukunnaava