Telugu Lyrics
ఏం చెప్పావే నా కన్నా
చెయ్యియ్యమని నన్ను కలిపి
ఎక్కడికెళ్ళే నా కన్నా
అరే రా రామని నన్ను పిలిచి
ఏం చెప్పావే నా కన్నా
చెయ్యియ్యమని నన్ను కలిపి
ఎక్కడికెళ్ళే నా కన్నా
నీతో మాటలు కలిపి
నీతో నవ్వులు పంచి
నీ ఊసులు వింటూ
నా లోకాలు మరిచి
నీతో కలసి తిరిగీ
నీతో కలసి పాడుతూ
నీ దారులు చూస్తూ
నా గమ్యం మరిచి
రా రామని నన్ను పిలిచి
ఏం చెప్పావే నా కన్నా
చెయ్యియ్యమని నన్ను కలిపి
ఎక్కడికెళ్ళే నా కన్నా
ఏ జామున నీ దారులు
ఏ దారులైనా నీ తోడైనా
ఏ క్షణము నీ వైన
ఏ వైనము నా తోడైనా
ఏ నాడు నీ తోడు
ఏ తోడు అయినా నా యన్న
ఆహా…
ఏ జామున నీ దారులు
ఏ దారులైనా నీ తోడైనా
ఏ క్షణము నీ వైన
ఏ వైనము నా తోడైనా
ఏ నాడు నీ తోడు
ఏ తోడు అయినా నా యన్న
ఎగిరే సీతాకోక చిలుక
ఎదురాయె నా గూటికి
అడిగే పూల పరిమళం
అందెనె నా చేతికి
రా రామని నన్ను పిలిచి
ఏం చెప్పావే నా కన్నా
చెయ్యియ్యమని నన్ను కలిపి
ఎక్కడికెళ్ళే నా కన్నా
అరే రా రామని నన్ను పిలిచి
ఏం చెప్పావే నా కన్నా
చెయ్యియ్యమని నన్ను కలిపి
ఎక్కడికెళ్ళే నా కన్నా
English Lyrics / Transliteration
Em Cheppave Naa Kanna
Cheyyi Yyamani Nannu Kalipi
Ekkadikelley Naa Kanna
Are Raa Ramani Nannu Pilichi
Em Cheppave Naa Kanna
Cheyyi Yyamani Nannu Kalipi
Ekkadikelley Naa Kanna
Neetho Maatalu Kalipi
Neetho Navvulu Panchi
Nee Oosulu Vintoo
Naa Lokalu Marichi
Neetho Kalasi Tirigi
Neetho Kalasi Paadutoo
Nee Daarulu Choostoo
Naa Gamyam Marichi
Raa Ramani Nannu Pilichi
Em Cheppave Naa Kanna
Cheyyi Yyamani Nannu Kalipi
Ekkadikelley Naa Kanna
E Jaamuna Nee Daarulu
E Daarulainaa Nee Thodainaa
E Kshanamu Nee Vaina
E Vainamu Naa Thodainaa
E Naadu Nee Thodu
E Thodu Ainaa Naa Yanna
Aaha…
E Jaamuna Nee Daarulu
E Daarulainaa Nee Thodainaa
E Kshanamu Nee Vaina
E Vainamu Naa Thodainaa
E Naadu Nee Thodu
E Thodu Ainaa Naa Yanna
Egire Seethakoka Chiluka
Eduraaye Naa Gootiki
Adige Poola Parimalam
Andene Naa Chetiki
Raa Ramani Nannu Pilichi
Em Cheppave Naa Kanna
Cheyyi Yyamani Nannu Kalipi
Ekkadikelley Naa Kanna
Are Raa Ramani Nannu Pilichi
Em Cheppave Naa Kanna
Cheyyi Yyamani Nannu Kalipi
Ekkadikelley Naa Kanna