Telugu Lyrics
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
రంగుల కలల రంగవల్లిని నే
రంగుల కలల రంగవల్లిని నే
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
నను నమ్మిన నీ దాననురా
నను నమ్మిన నీ దాననురా
నేను వేసె పునాది పైన
నిలుచు నీ భవనము
నేను వేసె పునాది పైన
నిలుచు నీ భవనము
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
నా సిగలో మల్లెలు
నీవు తెచ్చిన మల్లెలు
నా నవ్వుల సిరి నువ్వే
నీ గుండెలో దాగిన
నన్నే వెతుకుచుంటివో
నా న్నే వెతుకుచుంటివో
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
మాటలెన్నో పెదవులపై
మధురముగ అంటుకొన
మరచెనే కవులెవ్వరో
రచనలెన్నో చేసి
రాయని పురి కోసమని
రాయని పురి కోసమని
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
రంగుల కలల రంగవల్లిని నే
రంగుల కలల రంగవల్లిని నే
రాధనురా, ఎడవాకు
రాయనిపురి రాధనురా, ఎడవాకు
English Lyrics / Transliteration
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku
Rangula kalala rangavallini ne
Rangula kalala rangavallini ne
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku
Nanu nammina nee daananuraa
Nanu nammina nee daananuraa
Nenu vese punaadhi paina
Niluchu nee bhavanamu
Nenu vese punaadhi paina
Niluchu nee bhavanamu
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku
Naa sigalo mallelu
Neevu thecchina mallelu
Naa navvula siri nuvve
Nee gundelo daagina
Nanne vethukuchuntoo vo
Nanne vethukuchuntoo vo
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku
Maatalenno pedavulapai
Madhuramuga antukona
Marachene kavulevvaro
Rachanalenno chesi
Raayani puri kosamani
Raayani puri kosamani
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku
Rangula kalala rangavallini ne
Rangula kalala rangavallini ne
Raadhanuraa, edavaaku
Raayanipuri raadhanuraa, edavaaku