Telugu Lyrics
రమణీయంబౌ రూపం, రూపం, రూపురేఖలు
హృదయంబులో హాయని, రాగాలే లేనిదే
సంగీతంబు లేదందు, ఆనందమే లేదందు
రాగాలు మేళవింప, రాగాల తేనెలొంప
రమణీయంబౌ రూపం, రూపం, రూపురేఖలు
పాటన్నదే మధురం, దానిలోన తాళం
రక్తికిది జీవం, లేనిదే లోకం
నిస్తేజం, నిర్జీవం, ఆనందము రాదు
తాళం లేని పాటన, జీవమే లేదన్నది
రాగాలు మేళవింప, రాగాల తేనెలొంప
రమణీయంబౌ రూపం, రూపం, రూపురేఖలు
సరిలేని నాట్యం, సరిగమల తోడ
జగమంత మురిపించ, సరాగం లేనిదే
ఎటులో, ఎటుపోవునో, తెలియని బాటలో
పయనించే నాట్యం, పాడుబడ్డ పల్లవి
రాగాలు మేళవింప, రాగాల తేనెలొంప
రమణీయంబౌ రూపం, రూపం, రూపురేఖలు
English Lyrics / Transliteration
Ramaneeyambou roopam, roopam, roopurekhalu
Hrudayambulo haayani, raagaale lenide
Sangeethambhu ledandu, aanandame ledandu
Raagaalu melavimpa, raagaala thenelonpa
Ramaneeyambou roopam, roopam, roopurekhalu
Paatannade madhuram, daanilona thaalam
Rakthikidi jeevam, lenide lokam
Nistejam, nirjeevam, aanandamu raadu
Thaalam leni paatana, jeevame ledannadi
Raagaalu melavimpa, raagaala thenelonpa
Ramaneeyambou roopam, roopam, roopurekhalu
Sarileni naatyam, sarigamala thoda
Jagamantha muripinch, saragam lenide
Etulo, etupovuno, teliyani baatalo
Payinche naatyam, paadubadda pallavi
Raagaalu melavimpa, raagaala thenelonpa
Ramaneeyambou roopam, roopam, roopurekhalu