Telugu Lyrics
నాగమల్లితో నాట్యమాడే నాగిని నాగిని
రాగం తీసే కోయిల రాగం తీసే కోయిల
నాగమల్లితో నాట్యమాడే నాగిని నాగిని
రాగం తీసే కోయిల
చిరుగాలి అలలలో చిందులు వేసే
వెన్నెల వెన్నెల
కొండ కోనలన్ని దోచే
అందాల అందాల
చిరుగాలి అలలలో చిందులు వేసే
వెన్నెల వెన్నెల
కొండ కోనలన్ని దోచే
అందాల అందాల
నాగిని నాగిని
రాగం తీసే కోయిల
పాలరాతి విగ్రహం పలికింది పలికింది
పవనంలో కలకలం రేపింది రేపింది
పాలరాతి విగ్రహం పలికింది పలికింది
పవనంలో కలకలం రేపింది రేపింది
రాగమాలవో పలికింది
రాగమాలవో పలికింది
నాగిని నాగిని
రాగం తీసే కోయిల
అమృతం కురిసే చిరునవ్వులు
మధువులు కురిసే కన్నులు
అమృతం కురిసే చిరునవ్వులు
మధువులు కురిసే కన్నులు
నాట్యం చేస్తే సయ్యాట
ఆమని వసంత మాలిక
రాగం తీసే కోయిల రాగం తీసే కోయిల
నాగమల్లితో నాట్యమాడే నాగిని నాగిని
రాగం తీసే కోయిల
English Lyrics / Transliteration
Naagamallitho naatyamaade naagini, naagini
Raagam theese koyila, raagam theese koyila
Naagamallitho naatyamaade naagini, naagini
Raagam theese koyila
Chirugaali alalalo chindulu vese
Vennela, vennela
Konda konalanni doche
Andala, andala
Chirugaali alalalo chindulu vese
Vennela, vennela
Konda konalanni doche
Andala, andala
Naagini, naagini
Raagam theese koyila
Paalaraathi vigraham palikindi, palikindi
Pavanంలో kalakalam repindi, repindi
Paalaraathi vigraham palikindi, palikindi
Pavanంలో kalakalam repindi, repindi
Raagamaalavo palikindi
Raagamaalavo palikindi
Naagini, naagini
Raagam theese koyila
Amrutham kurise chirunavvulu
Madhuvulu kurise kannulu
Amrutham kurise chirunavvulu
Madhuvulu kurise kannulu
Naatyam chesthe sayyaata
Aamani vasantha maalika
Raagam theese koyila, raagam theese koyila
Naagamallitho naatyamaade naagini, naagini
Raagam theese koyila