Telugu Lyrics
శరణాగతుల కెల్ల సుఖదము
రాఘవేంద్రుని దివ్య నామము
శరణాగతుల కెల్ల సుఖదము
భక్త జనాల కష్టాలనెల్ల
బాధలనెల్ల తీర్చువాడు
భక్త జనాల కష్టాలనెల్ల
బాధలనెల్ల తీర్చువాడు
రాఘవేంద్రుని దివ్య నామము
శరణాగతుల కెల్ల సుఖదము
కలికాలములోన కలినపుడు
గావించువాడు మముగాచువాడు
కలికాలములోన కలినపుడు
గావించువాడు మముగాచువాడు
రాఘవేంద్రుని దివ్య నామము
శరణాగతుల కెల్ల సుఖదము
శ్రీ గురు రాఘవేంద్రుడా
శరణు శరణు వేడుచున్నాము
శ్రీ గురు రాఘవేంద్రుడా
శరణు శరణు వేడుచున్నాము
రాఘవేంద్రుని దివ్య నామము
శరణాగతుల కెల్ల సుఖదము
English Lyrics / Transliteration
Sharaṇāgatula Kella Sukhadamu
Raaghavendruni Divya Naamamu
Sharaṇāgatula Kella Sukhadamu
Bhakta Janāla Kashtālanella
Bādhalanella Tīrchu Vāḍu
Bhakta Janāla Kashtālanella
Bādhalanella Tīrchu Vāḍu
Raaghavendruni Divya Naamamu
Sharaṇāgatula Kella Sukhadamu
Kalikālamulōna Kalinapuḍu
Gāvinchu Vāḍu Mamugāchu Vāḍu
Kalikālamulōna Kalinapuḍu
Gāvinchu Vāḍu Mamugāchu Vāḍu
Raaghavendruni Divya Naamamu
Sharaṇāgatula Kella Sukhadamu
Śrī Guru Raaghavēndruḍā
Śaraṇu Śaraṇu Vēḍuchunnāmu
Śrī Guru Raaghavēndruḍā
Śaraṇu Śaraṇu Vēḍuchunnāmu
Raaghavendruni Divya Naamamu
Sharaṇāgatula Kella Sukhadamu