Telugu Lyrics
తారతమ్యము లేని నీ నామస్మరణ
వరమగు దారి ధర్మమార్గము
నరులకు సన్మార్గము
సదా నీవే శరణ్యము
రాజోన్నత దీనజన స్తుత రాజోన్నత
తారతమ్యము లేని నీ నామస్మరణ
వరమగు దారి ధర్మమార్గము
నరులకు సన్మార్గము
సదా నీవే శరణ్యము
జగతికి నీవే ప్రాణము
అఖిల లోకముల రక్షకుడవు
జగతికి నీవే ప్రాణము
అఖిల లోకముల రక్షకుడవు
అన్నదమ్ముల ప్రేమకు అద్దము
ఆర్య గుణశీలుడవు
రాజోన్నత దీనజన స్తుత రాజోన్నత
తారతమ్యము లేని నీ నామస్మరణ
వరమగు దారి ధర్మమార్గము
నరులకు సన్మార్గము
సదా నీవే శరణ్యము
శరణన్న వారికి అభయము
శత్రువులచేత జయము
శరణన్న వారికి అభయము
శత్రువులచేత జయము
నీ పాదములనే సేవింతుము
నిత్యము భక్తితో
రాజోన్నత దీనజన స్తుత రాజోన్నత
తారతమ్యము లేని నీ నామస్మరణ
వరమగు దారి ధర్మమార్గము
నరులకు సన్మార్గము
సదా నీవే శరణ్యము
English Lyrics / Transliteration
Tharatamyamu leni nee naamasmaraṇa
Varamaghu daari dharmamārgamu
Narulaku sanmārgamu
Sadā neeve śaraṇyamu
Rajonnatheena jana sthutha rajonnata
Tharatamyamu leni nee naamasmaraṇa
Varamaghu daari dharmamārgamu
Narulaku sanmārgamu
Sadā neeve śaraṇyamu
Jagathiki neeve prāṇamu
Akhila lōkamula rakshakuḍavu
Jagathiki neeve prāṇamu
Akhila lōkamula rakshakuḍavu
Annadammula premaku addamu
Ārya guṇaśīluḍavu
Rajonnatheena jana sthutha rajonnata
Tharatamyamu leni nee naamasmaraṇa
Varamaghu daari dharmamārgamu
Narulaku sanmārgamu
Sadā neeve śaraṇyamu
Śaraṇanna vāriki abhayamu
Śatruvula chetha jayamu
Śaraṇanna vāriki abhayamu
Śatruvula chetha jayamu
Nee pādamulane sēvintumu
Nithyamu bhaktitho
Rajonnatheena jana sthutha rajonnata
Tharatamyamu leni nee naamasmaraṇa
Varamaghu daari dharmamārgamu
Narulaku sanmārgamu
Sadā neeve śaraṇyamu