Telugu Lyrics
యేసు నీ నామమే మహిమ
లోకాలన్నిటిని సృష్టించిన సృష్టికర్త
నీ నామమే మాకు ఆధారం
ప్రభువు నీకు స్తోత్రం
నీకే స్తోత్రం
అద్వితీయుడైన దేవా
నీకే స్తోత్రం
నీ రక్తముతో మమ్ము విడిపించి
తిరిగి లేచిన దేవా
నీ ప్రేమకు సాటి మరి దేనిని
పోయలేము ప్రభువా
ప్రభువు నీకు స్తోత్రం
నీకే స్తోత్రం
అద్వితీయుడైన దేవా
నీకే స్తోత్రం
నీవు మాకు ఇచ్చిన జీవం
అంతయు నీకే అర్పిస్తాము
నీవే మా మార్గం సత్యం జీవం
అని తెలిపిన దేవా
ప్రభువు నీకు స్తోత్రం
నీకే స్తోత్రం
అద్వితీయుడైన దేవా
నీకే స్తోత్రం
English Lyrics / Transliteration
Yesu nee naamame mahima
Lokallaniṭini srushṭin̄cina srushṭikarta
Nee naamame maaku aadhaaram
Prabhuvu neeku sthotram
Neeke sthotram
Adviteeyuḍaina dēvaa
Neeke sthotram
Nee raktamutō mammu viḍipin̄ci
Tirigi lēcina dēvaa
Nee prēmaaku saaṭi mari dēni ni
Pōyalēmu prabhuvā
Prabhuvu neeku sthotram
Neeke sthotram
Adviteeyuḍaina dēvaa
Neeke sthotram
Neevu maaku iccina jīvam
Antayu neeke arpistaamu
Neeve maa maargam satyam jīvam
Ani telipina dēvaa
Prabhuvu neeku sthotram
Neeke sthotram
Adviteeyuḍaina dēvaa
Neeke sthotram