Telugu Lyrics
రాకాసి గడసరి పిల్ల
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
పట్టణం రాని పల్లెటూరి పిల్లా
పగడాల పెదవులది
బంగారు బొమ్మలా
రాకసి గడసరి పిల్ల
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
పచ్చని పసుపు కుంకుమతో
మెరిసే నుదురు అది
నగలకు కొదవే లేదన్నట్టు
తను నవ్వితే చాలు
మెరిసిపోదా అద్ది
మెరిసిపోదా అద్ది
రాయల సీమ సింగారమా
ఎత్తైన నుదురు మది
శరీరానికి నడుము అది
రాకసి గడసరి పిల్ల
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
మెడలో పచ్చల హారము
నడుమున మెరిసే బంగారము
కనులలో కాంతులు
నవ్వులో జాబిలి
తనకోసం పరుగులు
చూడము మరి
తన చుట్టు అల్లరి
తన నడక చిందు
తన మాట తియ్యదనం
అంత చిలిపితనం
ఇదంత వయసరితనం
రాకసి గడసరి పిల్ల
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
పట్టణం రాని పల్లెటూరి పిల్లా
పగడాల పెదవులది
బంగారు బొమ్మలా
రాకసి గడసరి పిల్ల
దాని దరి చేరితే చాలు
చెంప చెమట పట్టేలా
English Lyrics / Transliteration
Rakasi Gadasari Pilla
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Pattanam raani palleturi pilla
Pagadala pedavadhi
Bangaru bommala
Rakasi Gadasari Pilla
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Pachani pasupu kumkumatho
Merise nuduru adhi
Nagalaku kodave ledannattu
Thanu navvite chaalu
Merisipoda addhi
Merisipoda addhi
Rayalaseema singaarama
Etthaina nuduru madhi
Shareeraniki nadumu adhi
Rakasi Gadasari Pilla
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Medalo pachala haaramu
Nadumuna merise bangaramu
Kanulalo kaanthulu
Navvulo jaabili
Thanakosam parugulu
Choodamu mari
Thana chuttu allari
Thana nadaka chindu
Thana maata thiyadhanam
Antha chilipithanam
Idantha vayasarithanam
Rakasi Gadasari Pilla
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Daani dari cherite chaalu
Chempa chemata pattela
Pattanam raani palleturi pilla
Pagadala pedavadhi
Bangaru bommala
Rakasi Gadasari Pilla
Daani dari cherite chaalu
Chempa chemata pattela