Telugu Lyrics
రాలిపోయింది ఒక పువ్వు
నా తోటలోన నా తోటలోన
రాళిపోయింది ఒక పువ్వు
రాళిపోయింది ఒక పువ్వు
రాలిపోయింది ఒక పువ్వు
నా తోటలోన నా తోటలోన
రాళిపోయింది ఒక పువ్వు
ఆశలన్ని కన్నీరుగా
ఆశలన్ని కన్నీరుగా
కాగితాల నావలా
కాగితాల నావలా
మునిగిపోయింది నా జీవితం
మునిగిపోయింది నా జీవితం
రాళిపోయింది ఒక పువ్వు
రాలిపోయింది ఒక పువ్వు
నా తోటలోన నా తోటలోన
రాళిపోయింది ఒక పువ్వు
ఎదురుచూసిన ఆశలన్నీ
ఎదురుచూసిన ఆశలన్నీ
ఎడారిలో పూచిన పువ్వులా
ఎడారిలో పూచిన పువ్వులా
వాడిపోయింది
వాడిపోయింది
రాళిపోయింది ఒక పువ్వు
రాలిపోయింది ఒక పువ్వు
నా తోటలోన నా తోటలోన
రాళిపోయింది ఒక పువ్వు
నిదురలోన తీపి కల
నిదురలోన తీపి కల
కనులముందు నిజమై
కనులముందు నిజమై
మాయమైపోయింది
మాయమైపోయింది
రాళిపోయింది ఒక పువ్వు
రాలిపోయింది ఒక పువ్వు
నా తోటలోన నా తోటలోన
రాళిపోయింది ఒక పువ్వు
English Lyrics / Transliteration
Raalipoyindi oka puvvu
Naa thotalona naa thotalona
Raalipoyindi oka puvvu
Raalipoyindi oka puvvu
Raalipoyindi oka puvvu
Naa thotalona naa thotalona
Raalipoyindi oka puvvu
Aashalanni kanneeruga
Aashalanni kanneeruga
Kaagithaala naavalaa
Kaagithaala naavalaa
Munigipoyindi naa jeevitham
Munigipoyindi naa jeevitham
Raalipoyindi oka puvvu
Raalipoyindi oka puvvu
Naa thotalona naa thotalona
Raalipoyindi oka puvvu
Eduruchusina aashalanni
Eduruchusina aashalanni
Edaarilo poochina puvvulaa
Edaarilo poochina puvvulaa
Vaadipoyindi
Vaadipoyindi
Raalipoyindi oka puvvu
Raalipoyindi oka puvvu
Naa thotalona naa thotalona
Raalipoyindi oka puvvu
Nidurralona theepi kala
Nidurralona theepi kala
Kanulamundu nijamai
Kanulamundu nijamai
Maayamaipoyindi
Maayamaipoyindi
Raalipoyindi oka puvvu
Raalipoyindi oka puvvu
Naa thotalona naa thotalona
Raalipoyindi oka puvvu