Telugu Lyrics
శరణు వేడుకొంటి
నీ దయ కరుణ గల
నాథుడ వనుచు
రామా నీపై తన కు
శరణు వేడుకొంటి
నీ దయ కరుణ గల
నాథుడ వనుచు
రమా రమణ దయా
సాగర
అమర గణముల
చేవొందగ
రమా రమణ దయా
సాగర
అమర గణముల
చేవొందగ
తమము తొలగించి
వెలుగిడు
హిమగిరి ధరణిధ
రమణికి
కరుణా భాండాగార
అభయ
కరివరద
శరణాగత
వత్సల
ఘనతరంబైన
నీ
శరణు
అొందెద
నమ్మిన
మదిగల
రామా నీపై తన కు
శరణు వేడుకొంటి
నీ దయ కరుణ గల
నాథుడ వనుచు
English Lyrics / Transliteration
SharaNu veDukonTi
Nee daya karuNa gala
nAthuDa vanuchu
Raama neepai tanaku
SharaNu veDukonTi
Nee daya karuNa gala
nAthuDa vanuchu
Rama ramana daya
saagara
Amara gaNamula
chEvondaga
Rama ramana daya
saagara
Amara gaNamula
chEvondaga
Tamamu tolaginchi
velugiDu
himagiri dharaNi dha
ramaNiki
karuNaa bhaaNDaagaara
abhaya
karivarada
sharaNagaata
vatsala
ghanatarambaina
nee
sharaNu
ondeda
nammina
madigala
Raama neepai tanaku
SharaNu veDukonTi
Nee daya karuNa gala
nAthuDa vanuchu