Telugu Lyrics
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
శ్రీరామ నవమి నేడు శ్రీరామ నామమున
పాడుకో ఓ మానవా
శ్రీరామ నవమి నేడు శ్రీరామ నామమున
పాడుకో ఓ మానవా
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
ఇలవేల్పు నీవే నాకు ఇల లోకములందు
మరొకటి లేనే లేదు
ఇలవేల్పు నీవే నాకు ఇల లోకములందు
మరొకటి లేనే లేదు
నా బ్రతుకు బండి నీదే సారం నీవే
నీవే నాకు దిక్కు
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయ శ్రేయసే
దశరథాత్మజ నీవు దాశరథి నీవు
రామ నామము మదిని
దశరథాత్మజ నీవు దాశరథి నీవు
రామ నామము మదిని
అంతరాత్మవు నీవే ఆనంద రూపము
జగతి నీవే జగన్నాథ
English Lyrics / Transliteration
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Ramaya Ramabhadraya Ramachandraya Vedhase
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Sri Rama Navami Nedu Sri Rama Namamuna
Paaduko O Maanava
Sri Rama Navami Nedu Sri Rama Namamuna
Paaduko O Maanava
Ramaya Ramabhadraya Ramachandraya Vedhase
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Ramaya Ramabhadraya Ramachandraya Vedhase
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Ilavelpu Neeve Naaku Ila Lokamulandu
Marokati Leney Ledu
Ilavelpu Neeve Naaku Ila Lokamulandu
Marokati Leney Ledu
Naa Brathuku Bandi Needhe Saram Neeve
Neeve Naaku Dikku
Ramaya Ramabhadraya Ramachandraya Vedhase
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Ramaya Ramabhadraya Ramachandraya Vedhase
Raghunathaya Nathaya Sithaaya Sreyase
Dasarathathmaja Neevu Dasharathi Neevu
Rama Namamu Madhini
Dasarathathmaja Neevu Dasharathi Neevu
Rama Namamu Madhini
Antharaatmavu Neeve Aananda Roopamu
Jagathi Neeve Jagannatha