Telugu Lyrics
రామచంద్రుడెపుడు రాబోతాడు
నీ రామనామమెంతో నీ రామనామమెంతో
నీ రామనామమెంతో తీయదనమంట
రామచంద్రుడెపుడు రామచంద్రుడెపుడు
రామచంద్రుడెపుడు రాబోతాడు
ఈ చారుదేహమింకా ఈ చారుదేహమింకా
ఈ చారుదేహమింకా చాలకాలముండదు
జతచేయవోయీ సఖుడా జతచేయవోయీ సఖుడా
జతచేయవోయీ సఖుడా నా రామనామంతో
రామచంద్రుడెపుడు రామచంద్రుడెపుడు
రామచంద్రుడెపుడు రాబోతాడు
లోకంబులోనున్న లోకంబులోనున్న
లోకంబులోనున్న మాయలన్నియూ
పోవునులే రామ పోవునులే రామ
పోవునులే రామ నామ స్మరణతో
రామచంద్రుడెపుడు రామచంద్రుడెపుడు
రామచంద్రుడెపుడు రాబోతాడు
అమరవర్యులకును అమరవర్యులకును
అమరవర్యులకును అనన్యసాధ్యం
అదియెంత సులభం అదియెంత సులభం
అదియెంత సులభం నాకు శ్రీ రామ
రామచంద్రుడెపుడు రామచంద్రుడెపుడు
రామచంద్రుడెపుడు రాబోతాడు
English Lyrics / Transliteration
Ramachandrudepudu raabothadu
Nee Ramanaamamentho Nee Ramanaamamentho
Nee Ramanaamamentho theeyadhanamanta
Ramachandrudepudu Ramachandrudepudu
Ramachandrudepudu raabothadu
Ee charudhehaminka Ee charudhehaminka
Ee charudhehaminka chaalakaalamundadu
Jathacheyovi Sakhudaa Jathacheyovi Sakhudaa
Jathacheyovi Sakhudaa naa Ramanaamamtho
Ramachandrudepudu Ramachandrudepudu
Ramachandrudepudu raabothadu
Lokambulonunna Lokambulonunna
Lokambulonunna maayalannee
Povunule Rama Povunule Rama
Povunule Rama naama smaranatho
Ramachandrudepudu Ramachandrudepudu
Ramachandrudepudu raabothadu
Amaravaryulakunu Amaravaryulakunu
Amaravaryulakunu ananyasaadhyam
Adiyentha sulabham Adiyentha sulabham
Adiyentha sulabham naaku Sri Rama
Ramachandrudepudu Ramachandrudepudu
Ramachandrudepudu raabothadu