Telugu Lyrics
రమణి మోహనం మనసులలో
రామణి మోహనం నయనాలలో
రమణి మోహనం వయసులలో
ప్రణయపు రాగాలై
పలికేను మా గీతిక
శృతి తాళాలై
అడిగేను నీ వేదిక
శశిబింబముల వలె
ముఖముల కళలతొ
మధుమాసముల వలె
మనముల వెలుగులతొ
హృదయాన ప్రతిక్షణం
నీ రూపు నిత్యం
తొలి స్వప్నపు స్పర్శలో
తడిసిన నా లోకం
English Lyrics / Transliteration
Ramani mohanam manasulalo
Ramani mohanam nayanalalo
Ramani mohanam vayasulalo
Pranayapu raagaalai
Palikenu maa geethika
Shruthi thaalaalai
Adigenu nee vedika
Shashibimbamula vale
Mukhamula kalalatho
Madhumaasamula vale
Manamula velugulatho
Hrudayaana prathikshanam
Nee roopu nithyam
Tholi swapnapu sparshalo
Thadisina naa lokam