Telugu Lyrics
రాముని ధనము సీత
రాముని లోకము సీత
రాముని మనసు సీత
అందమైన సీత
అరుదైన సీత
అందరిలో సీత
అందాల సీత
రాముని ప్రాణము సీత
రాముని ధనము సీత
రాముని లోకము సీత
రాముని మనసు సీత
శశి వదన శోభిత
విరి బాణ సుమశోభిత
కలిమిగల సీత
కామిని సీత
రాముని ప్రాణము సీత
రాముని ధనము సీత
రాముని లోకము సీత
రాముని మనసు సీత
అందమైన సీత
అరుదైన సీత
అందరిలో సీత
అందాల సీత
English Lyrics / Transliteration
Ramuni dhanamu Sita
Ramuni lokamu Sita
Ramuni manasu Sita
Andamaina Sita
Arudaina Sita
Andarilo Sita
Andala Sita
Ramuni pranamu Sita
Ramuni dhanamu Sita
Ramuni lokamu Sita
Ramuni manasu Sita
Shashi vadana shobhita
Viri baana sumashobhita
Kalimigala Sita
Kaamini Sita
Ramuni pranamu Sita
Ramuni dhanamu Sita
Ramuni lokamu Sita
Ramuni manasu Sita
Andamaina Sita
Arudaina Sita
Andarilo Sita
Andala Sita