Telugu Lyrics
రాంగు రాంగు రాంగు రాంగూ
వేడి వేడి నడుముతో
ఆడపిల్ల వస్తుంటే
ఒళ్ళు ఒళ్ళు గగుర్పొడిచే
దొంగ దొంగ చూపులతో
కళ్ళు కళ్ళు కొడుతుంటే
గుండె గుండె ఆగిపోయే
హేయ్..
గాలి వాన మేఘంలా
ఒంటరైతే ఒరేయ్
చెంప చెంప తట్టి
ముద్దొచ్చే ముద్దు పెట్టి
హేయ్..
ఎత్తు పల్లాల దారుల్లో
బండి నడిపే డ్రైవర్ లా
నీ కోసం చూస్తున్నా
నీతో పాటు వెళ్ళనా
రాంగు రాంగు రాంగు రాంగూ
రాంగు రాంగు రాంగు రాంగూ
ఓరన్నా.. ఓరన్నా
ఇదిగో ఇలాగ
ఉరికెను చురుకైన
నడుమేదో
చిలిపైన.. చిలిపైన
ఎత్తుపైన
పైటలో దాచిన
సరదమేదో
పైన పైనే పైట పడితే
చల్లని గాలి లాగే
నీ ఒంటితో రాసుకుని
పడిపోనీ లోకం
కళ్ళలో కలయిక
నీడతో నీతో చేరగా
ఉలికిపడి పోనీ
అంతరంగం
రాంగు రాంగు రాంగు రాంగూ
రాంగు రాంగు రాంగు రాంగూ
వేడి వేడి నడుముతో
ఆడపిల్ల వస్తుంటే
ఒళ్ళు ఒళ్ళు గగుర్పొడిచే
దొంగ దొంగ చూపులతో
కళ్ళు కళ్ళు కొడుతుంటే
గుండె గుండె ఆగిపోయే
హేయ్..
పయ్యారమా..
పయ్యారమా..
తన వెన్నెముక
వయ్యారమా
పైనున్న
పయ్యారమా..
అది కదులుతుంటే
వయ్యారమా
ఒసేయ్.. ఒసేయ్
రావోయ్.. రావోయ్
తొంగి చూడకు
రంగయ్య
తోడొస్తా.. తోడొస్తా
తొడుక్కురా
పొద్దుపోయె
హంగయ్య
వయసున్న
యవ్వనపు
వాడితో
పరువాల
పడవలు
తేలుతాయి
ఆశల
ఆకాయం
ఎదురొచ్చి
అలవాటు
కన్నీళ్ళ
వదులుతాయ్
రాంగు రాంగు రాంగు రాంగూ
రాంగు రాంగు రాంగు రాంగూ
వేడి వేడి నడుముతో
ఆడపిల్ల వస్తుంటే
ఒళ్ళు ఒళ్ళు గగుర్పొడిచే
దొంగ దొంగ చూపులతో
కళ్ళు కళ్ళు కొడుతుంటే
గుండె గుండె ఆగిపోయే
హేయ్..
గాలి వాన మేఘంలా
ఒంటరైతే ఒరేయ్
చెంప చెంప తట్టి
ముద్దొచ్చే ముద్దు పెట్టి
హేయ్..
ఎత్తు పల్లాల దారుల్లో
బండి నడిపే డ్రైవర్ లా
నీ కోసం చూస్తున్నా
నీతో పాటు వెళ్ళనా
రాంగు రాంగు రాంగు రాంగూ
రాంగు రాంగు రాంగు రాంగూ
English Lyrics / Transliteration
Raangu raangu raangu raango
Vedi vedi nadumutho
Aadipilla vasthunte
Ollu ollu gagurpodiche
Donga donga choopulatho
Kallu kallu kodutunte
Gunde gunde aagipoye
Heyy..
Gaali vaana meghamla
Ontaraithae orey
Chempa chempa thatti
Muddoche muddu petti
Heyy..
Etthu pallala daarullo
Bandi nadipe driver la
Nee kosam choosthunna
Neetho paatu vellanaa
Raangu raangu raangu raango
Raangu raangu raangu raango
Oranna.. oranna
Idhigo ilaaga
Urikenu churukaina
Nadumedho
Chilipaina.. chilipaina
Etthupaina
Paitalo daachina
Saradhmeedho
Paina painae paita padithe
Challani gaali laage
Nee onttitho rasukuni
Padipone lokam
Kallalo kalayika
Needhotho neetho cheraga
Ulikipadi pone
Antharangam
Raangu raangu raangu raango
Raangu raangu raangu raango
Vedi vedi nadumutho
Aadipilla vasthunte
Ollu ollu gagurpodiche
Donga donga choopulatho
Kallu kallu kodutunte
Gunde gunde aagipoye
Heyy..
Payyaaramaa..
Payyaaramaa..
Thana vennamuka
Vayyaaramaa
Painunna
Payyaaramaa..
Adi kaduluthunte
Vayyaaramaa
Osey.. Osey
Raavoy.. Raavoy
Thongi choodaku
Rangayya
Thodosthaa.. Thodosthaa
Thodukura
Poddhupoye
Hangayya
Vayasunna
Yavvanapu
Vaaditho
Paruvaala
Padavalu
Theluthaayi
Aashala
Aakaayam
Edhurochhi
Alavaatu
Kannilla
Vadhuluthaayi
Raangu raangu raangu raango
Raangu raangu raangu raango
Vedi vedi nadumutho
Aadipilla vasthunte
Ollu ollu gagurpodiche
Donga donga choopulatho
Kallu kallu kodutunte
Gunde gunde aagipoye
Heyy..
Gaali vaana meghamla
Ontaraithae orey
Chempa chempa thatti
Muddoche muddu petti
Heyy..
Etthu pallala daarullo
Bandi nadipe driver la
Nee kosam choosthunna
Neetho paatu vellanaa
Raangu raangu raangu raango
Raangu raangu raangu raango