Telugu Lyrics
రా రా రా రా రా రా రా రా
వయసే చాలు చాలు చాలు
నాకింక తెలుసు తెలుసు తెలుసు
ఆట నేర్చుకో నేర్చుకో
నా చెంత చేరి చేరి చేరి
గాలిలో పయనం
ఏ నాడూ చూడలేదే
వయసు పలికే గీతం
నేడూ వినలేదే
ఆకసమెంత ఎత్తు
అదే నా లక్ష్యం
నాలోన చెప్పలేని
ఉరకలేసింది ఈ యవ్వనం
రా రా రా రా రా రా రా రా
రా రా రా రా రా రా రా రా
రంగులు పూయు లోకం
కొత్తగా కనిపించే
హృదయములో అలజడి
కొత్తగా అనిపించే
కాలమే కరిగిపోయే
క్షణాలే ఆగిపోయే
ఎందుకో ఎపుడో
ఎవరినో వెతికే
నవ యవ్వనం
రా రా రా రా రా రా రా రా
రా రా రా రా రా రా రా రా
వయసే చాలు చాలు చాలు
నాకింక తెలుసు తెలుసు తెలుసు
ఆట నేర్చుకో నేర్చుకో
నా చెంత చేరి చేరి చేరి
రా రా రా రా రా రా రా రా
రా రా రా రా రా రా రా రా
English Lyrics / Transliteration
Raa raa raa raa raa raa raa raa
Vayase chaalu chaalu chaalu
Naakinka telusu telusu telusu
Aata nerchuko nerchuko
Naa chenta cheri cheri cheri
Gaalilo payanam
Ae naadoo choodalede
Vayasu palike geetham
Nedoo vinalede
Aakasamentha etthu
Ade naa lakshyam
Naalona cheppaleni
Urakalesindi ee yauvanam
Raa raa raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa raa raa
Rangulu pooyu lokam
Kothaga kanipinche
Hrudayamulo alajadi
Kothaga anipinche
Kaalame karigipoye
Kshanaale aagipoye
Enduko epudo
Evarino vethike
Nava yauvanam
Raa raa raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa raa raa
Vayase chaalu chaalu chaalu
Naakinka telusu telusu telusu
Aata nerchuko nerchuko
Naa chenta cheri cheri cheri
Raa raa raa raa raa raa raa raa
Raa raa raa raa raa raa raa raa