Telugu Lyrics
ఓ ఓ ఓ ఓ…
పండుగై నిండె లోకం
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
శృతి లయల సంబరం
శ్రావ్యమైన ఈ సంగమం
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
కమ్మని వాయిద్యాలు
కన్నుల పండుగ వేడుకలు
నడుమ నడుమ పద్యాలు
అందమైన భావాలు
వేణునాదాల గోపురాలు
కలశాల తోరణాలు
మరి పచ్చని పొలాల
తొలి పొద్దున ఉషోదయం
వెలుగులందరి మది నింపే
సందడి సందడి
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
శృతి లయల సంబరం
శ్రావ్యమైన ఈ సంగమం
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
ఆహా..
రాయబారం పంపె
రారాణి లాగ
ఆమె చూపులన్ని
నన్నే అంటున్నాయే
పూల దండలేసి
పోతున్నారే..
పైకి నవ్వుతూ
మరి లోన ఏడుస్తూ..
తల్లిదండ్రులు
ఒంటరిగ మిగిలిన..
కన్నవారే
కరుణించరే..
అనురాగాలు
అందరిని కలిపే
బంధాలు..
బాంధవ్యాలు
అందరిని పంపే
అందుకో..
అందుకో..
రాలేరా..
రావాలి..
రాలేరా..
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
శృతి లయల సంబరం
శ్రావ్యమైన ఈ సంగమం
రా రాండోయ్ వేడుక చూద్దాం
పండుగై నిండె లోకం
English Lyrics / Transliteration
O o o o…
Pandugai ninde lokam
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam
Shruthi layala sambaram
Shravyamaina ee sangamam
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam
Kammani vayidyalu
Kannula panduga vedukalu
Naduma naduma padyalu
Andamaina bhavalu
Venunadala gopuralu
Kalashala thoranalu
Mari pachani polala
Toli podduna ushodayam
Veluguladari madi pampe
Sandadi sandadi
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam
Shruthi layala sambaram
Shravyamaina ee sangamam
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam
Aaha..
Rayabaram pampe
Rarani laaga
Aame chupulanni
Nanne antunnaye
Poola danda lesi
Potunnare..
Paiki navvutu
Mari lona edustu..
Tallidandrulu
Ontariga migilina..
Kannavare
Karuninchare..
Anuragalu
Andarini kalipe
Bandhalu..
Bandhavyalu
Andarini pampe
Anduko..
Anduko..
Ralerara..
Ravali..
Ralerara..
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam
Shruthi layala sambaram
Shravyamaina ee sangamam
Ra raandoy veduka chuddam
Pandugai ninde lokam