Telugu Lyrics
నా రావా నా రావా
నీవేగా నా రావా
నా రావా నా రావా
చూపుతోనే కవ్వించి
నయనాలతోనే లాగించి
రమ్మని పిలిచే నీ రావా
రమ్మని పిలిచే నీ రావా
రావా రావా నా రావా
నా రావా నా రావా
నీవేగా నా రావా
నా రావా నా రావా
మాటలతో మురిపించి
మదిలోన దాగిరించి
తోడుగ రమ్మని పిలిచే నీ రావా
తోడుగ రమ్మని పిలిచే నీ రావా
నీ రావా నీ రావా
నా రావా నీ రావా
రావా నీ రావా
నా రావా నీ రావా
నా రావా
మది వేధనే క్షణక్షణం
నీ వంక చూసే కనులకు
నీ కోసమే కలత రేయి
నీ రాకకై ఎదురుచూపు
సరిహద్దులు చెరపి
నా మనసును గెలిచి
నాలోనే నివసించమని పిలిచే నీ రావా
నాలోనే నివసించమని పిలిచే నీ రావా
రావా రావా నా రావా
నా రావా నా రావా
నీవేగా నా రావా
నా రావా నా రావా
శృతిలోన లయలోన
నా జీవిత గమనాన
నీ తోడు వీడనని పిలిచే నీ రావా
నీ తోడు వీడనని పిలిచే నీ రావా
నీ రావా నీ రావా
నా రావా నీ రావా
రావా నీ రావా
నా రావా నీ రావా
నా రావా
English Lyrics / Transliteration
Naa raava naa raava
Neevega naa raava
Naa raava naa raava
Chooputhoone kavvinchi
Nayanaalathone laaginchi
Rammani piliche nee raava
Rammani piliche nee raava
Raava raava naa raava
Naa raava naa raava
Neevega naa raava
Naa raava naa raava
Maatalatho muripinchi
Madilona daagirinchi
Thoduga rammani piliche nee raava
Thoduga rammani piliche nee raava
Nee raava nee raava
Naa raava nee raava
Raava nee raava
Naa raava nee raava
Naa raava
Madi vedhane kshanakshanam
Nee vanka choose kanulaku
Nee kosame kalatha reyi
Nee raakakai eduruchoopu
Sarihaddulu cherapi
Naa manasunu gelichi
Naalone nivasinchamani piliche nee raava
Naalone nivasinchamani piliche nee raava
Raava raava naa raava
Naa raava naa raava
Neevega naa raava
Naa raava naa raava
Shruthilona layalona
Naa jeevitha gamanana
Nee thodu veedanani piliche nee raava
Nee thodu veedanani piliche nee raava
Nee raava nee raava
Naa raava nee raava
Raava nee raava
Naa raava nee raava
Naa raava