Telugu Lyrics
వ్రేపల్లె సీమలో
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
పల్లెటూరి బాలమ్మ
పసుపు కుంkumama
పాలు పెరుగు వెన్న
తినగ రావే బాలమ్మ
గోపమ్మ గోపాలా
రమ్మని పిలిచెనుగా
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
కొండలన్ని చుట్టి
వచ్చెను కృష్ణుడే
అందమైన రాధ
అందుకోవరమ్మ
పాల కడలి లోన
ఉన్న లక్ష్మినే
పొంగి పొరలి వచ్చె
నందకిశురమ్మ
వన్నె వన్నె పువ్వు
తీయగ పూసెనమ్మ
మధురమైన రాధ
మురిసెనమ్మ
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
మధురము నీ మోహము
మురిసెను నీ దేహము
అందె నీ పాదము
అందుకొనెను కృష్ణుడు
సందె వేళ కొమ్మ
పక్షులన్ని గూడుకెళ్ళ
అందమె నిండిపోయె
అంతరంగ రాధ
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రావురమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
రాధమ్మ రాధే
వ్రేపల్లె సీమలో
చిలిపి చేష్టలెన్నో
చూడరమ్మ రాధే
English Lyrics / Transliteration
Vrepalle seemalo
Raavamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Raadhamma Raadhey
Vrepalle seemalo
Raadhamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Palletoori baalam’ma
Pasupu kumkumama
Paalu perugu venna
Thinaga raave baalam’ma
Gopamma Gopala
Rammani pilichenuga
Raavamma Raadhey
Vrepalle seemalo
Raavamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Kondalanni chutti
Vachchenu Krishnude
Andamaina Radha
Andukovaramma
Paala kadali lona
Unna Lakshmi ne
Pongiporali vacche
Nandakishuramma
Vanne vanne puvvu
Thiyaga poosenamma
Madhuramaina Radha
Murisenamma
Raavamma Raadhey
Vrepalle seemalo
Raavamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Raadhamma Raadhey
Vrepalle seemalo
Raadhamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Madhuramu nee mohamu
Murisenu nee dehamu
Ande nee paadamu
Andukonenu Krishnudu
Sandhe vela komma
Pakshulanni goodukella
Andame nindipoye
Antharanga Radha
Raavamma Raadhey
Vrepalle seemalo
Raavamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey
Raadhamma Raadhey
Vrepalle seemalo
Raadhamma Raadhey
Vrepalle seemalo
Chilipi cheshtalenno
Choodaramma Raadhey