Telugu Lyrics
రావే రావే నా ప్రియ రాణి
రావే ప్రాణయ రూపిణి
రావే రావే నా ప్రియ రాణి
నీ నవ మోహన రూపము
నా యెదలోన రగిలించెను దీపము
నీ నవ మోహన రూపము
నా యెదలోన రగిలించెను దీపము
మధురమైన నీ కంఠములో
చిందు చున్న సరిగమలే
మధురమైన నీ కంఠములో
చిందు చున్న సరిగమలే
నా మనసున వీణలు మీటెను
నా మదిలోన నిండెను రాగాలై
రావే ప్రాణయ రూపిణి
రావే రావే నా ప్రియ రాణి
మల్లెల మాలవోలె
మెల్లగ నాదు మనసును చుట్టితివి
మల్లెల మాలవోలె
మెల్లగ నాదు మనసును చుట్టితివి
వెన్నెల నవ్వుల వానలలో
ముంచి నా మదిని కొనిపోతివి
రావే ప్రాణయ రూపిణి
రావే రావే నా ప్రియ రాణి
రావే ప్రాణయ రూపిణి
రావే రావే నా ప్రియ రాణి
English Lyrics / Transliteration
Raave raave naa priya raani
Raave praanaya roopini
Raave raave naa priya raani
Nee nava mohana roopamu
Naa yedalonaa ragilinchenu deepamu
Nee nava mohana roopamu
Naa yedalonaa ragilinchenu deepamu
Madhuramaina nee kanthamulo
Chinduchunna sarigamale
Madhuramaina nee kanthamulo
Chinduchunna sarigamale
Naa manasuna veenalu meetenu
Naa madilona nindenu raagaalai
Raave praanaya roopini
Raave raave naa priya raani
Mallela maalavole
Mellaga naadu manasunu chuttitivi
Mallela maalavole
Mellaga naadu manasunu chuttitivi
Vennela navvula vaanalalo
Munchi naa madini konipotivi
Raave praanaya roopini
Raave raave naa priya raani
Raave praanaya roopini
Raave raave naa priya raani