Telugu Lyrics
నేను నీ రాను రాధా
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
నీ నవ్వులు చిందించవే
నా యదలో నిండించవే
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
నేను నీ రాను రాధా
నేను నీ రాను రాధా
నా కళ్ళలో కలగన్నా
కమ్మ నీ కోసమే
నీ ఊసులే ఊహించా
చూసె నీ కోసమే
నా మోహమే
రగిలే వేదనే
తన దారి నీడై
పడి వున్న నా ప్రాణే
నీకోసమే
నే కోరుకున్నా
నీకోసమే
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
నీ నవ్వులు చిందించవే
నా యదలో నిండించవే
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
నీ చూపులు దాహంగ
నే కాచుకున్నా
నీ పలుకులు వీణలా
నే ఊహించా
ఒక క్షణమైన
నీ తొడపై
తలనూచి
నిదురపోనా
నా సగమైన
నీ ఒడిలో
మరణించనా
నీకోసమే
నే కోరుకున్నా
నీకోసమే
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
నీ నవ్వులు చిందించవే
నా యదలో నిండించవే
రావే ప్రేమలతా
నేను నీ రాను రాధా
English Lyrics / Transliteration
Nenu Nee Raanu Radha
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Nee navvulu chindinchave
Naa yadalo nindinchave
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Nenu Nee Raanu Radha
Nenu Nee Raanu Radha
Naa kallalo kalaganna
Kamma nee kosame
Nee oosule oohincha
Choose nee kosame
Naa mohame
Ragile vedane
Thana daari needai
Padi unna naa praane
Neekosame
Ne korukunna
Neekosame
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Nee navvulu chindinchave
Naa yadalo nindinchave
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Nee choopulu daahanga
Ne kaachukunna
Nee palukulu veenala
Ne oohincha
Oka kshanamaina
Nee thodapai
Thalanuchi
Niduroponaa
Naa sagamaina
Nee odilo
Maraninchanaa
Neekosame
Ne korukunna
Neekosame
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Raave Premalatha
Nenu Nee Raanu Radha
Nee navvulu chindinchave
Naa yadalo nindinchave
Raave Premalatha
Nenu Nee Raanu Radha