Telugu Lyrics
రావే రావే రావే రావే
నీలి నీలి ఆకాశం
నేనై నిన్ను తాకానే
పై పైకి ఎగిరిపోయే
గుండె లోతుల్లో మునిగే
ఓహో.. రావే రావే
ఒంటరిగా ఉన్నావే
రావే రావే
నా చేయి పట్టుకోవే
మెరిసే కళ్ళల్లోన
మెరుపులన్నీ నువ్వేలే
గాలి తాకిన వేళ
సుగంధం నువ్వేలే
అందంగా, నన్ను ఇలా
కమ్మేస్తున్నావే
నింగిలో, నక్షత్రంలా
మెరిసిపోతున్నావే
మాయదారి లోకంలో
ఏమోనే మాయాలోకం
అనుక్షణం, నీ కోసమే
వేచే ఈ వేచి చూపు
ఏదో, తెలియని హాయి
ఎదలో రేగే ఈ క్షణం
రేయంత, నీతోనే
గడపాలని ఉంది
రావే రావే రావే రావే
రావే రావే రావే రావే
నీలి నీలి ఆకాశం
నేనై నిన్ను తాకానే
పై పైకి ఎగిరిపోయే
గుండె లోతుల్లో మునిగే
ఓహో.. రావే రావే
ఒంటరిగా ఉన్నావే
రావే రావే
నా చేయి పట్టుకోవే
English Lyrics / Transliteration
Raave Raave Raave Raave
Neeli Neeli Aakaasham
Nenai Ninnu Thaakaane
Pai Paiki Egiri Poyae
Gunde Lothullo Munege
Oho.. Raave Raave
Ontarigaa Unnaavae
Raave Raave
Naa Cheyi Pattukovae
Merisey Kallallona
Merupulanni Nuvvelaae
Gaali Thaakina Vaela
Sugandham Nuvvelaae
Andamgaa, Nannu Ilaa
Kammesthunnaavae
Ningilo, Nakshatramlaa
Merisipothunnaavae
Maayaadhaari Lokamlo
Emonae Maayaalokam
Anukshanam, Nee Kosamae
Vaechae Ee Vaechi Choopu
Edho, Theliyani Haayi
Edhalo Relae Ee Kshanam
Rayantha, Neethonae
Gadapalaani Undhi
Raave Raave Raave Raave
Raave Raave Raave Raave
Neeli Neeli Aakaasham
Nenai Ninnu Thaakaane
Pai Paiki Egiri Poyae
Gunde Lothullo Munege
Oho.. Raave Raave
Ontarigaa Unnaavae
Raave Raave
Naa Cheyi Pattukovae