Telugu Lyrics
రావో వారాళా రావో
రావో వారాళా రావో
రావో వారాళా రావో
నీవని నేనిట్లు వేచియున్నానే
నీవని నేనిట్లు వేచియున్నానే
రావో వారాళా రావో
రావో వారాళా రావో
చిరునగవుల చిన్ని దేవత
చిరునగవుల చిన్ని దేవత
నీలపు కన్నుల కలల తీరముల
నీలపు కన్నుల కలల తీరముల
చేరువగా రమ్మని పిలిచెనులే
చేరువగా రమ్మని పిలిచెనులే
రావో వారాళా రావో
రావో వారాళా రావో
మధుర గానము చేయు గోరొవ
మధుర గానము చేయు గోరొవ
నీ యలకరింతల తీరముల
నీ యలకరింతల తీరముల
మనసు కొరకు వేచియున్నానే
మనసు కొరకు వేచియున్నానే
రావో వారాళా రావో
రావో వారాళా రావో
హాయిగ నిదుర పోవాలంట
హాయిగ నిదుర పోవాలంట
నీదు ఒడిలో దాగి నిదుర పోవాలంట
నీదు ఒడిలో దాగి నిదుర పోవాలంట
నాదు కోరిక తీర్చగ రావో
నాదు కోరిక తీర్చగ రావో
రావో వారాళా రావో
రావో వారాళా రావో
English Lyrics / Transliteration
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo
Neevani nenitlu vechi yunnaney
Neevani nenitlu vechi yunnaney
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo
Chirunagavula chinni devatha
Chirunagavula chinni devatha
Neelapu kannula kalala theeramula
Neelapu kannula kalala theeramula
Cheruvaga rammani pilichenule
Cheruvaga rammani pilichenule
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo
Madhura gaanamu cheyu gorova
Madhura gaanamu cheyu gorova
Nee alakarintala theeramula
Nee alakarintala theeramula
Manasu koraku vechi yunnaney
Manasu koraku vechi yunnaney
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo
Haayiga nidura povalanta
Haayiga nidura povalanta
Nee udi lo daagi nidura povalanta
Nee udi lo daagi nidura povalanta
Naadu korika theerchaga raavo
Naadu korika theerchaga raavo
Raavo vaaraala raavo
Raavo vaaraala raavo