Telugu Lyrics
రావొతిరే రాజా రావొతిరి రాజా
రారా నా రాజా రావొతిరి రాజా
రారా నా రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
నా లోగిలికి రా రా రా
నా జోలికి రా రా రా
నా సయ్యాటకి రా రా రా
నా ఊపిరిగా రా రా రా
రావొతిరే రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
మెరిసే పైటతోటే
వెలిగిపోయే కాంతితోటే
నిన్ను కోరుకొనే కమ్మని కలని
తీర్చాలని వచ్చానుగా
ఆనందమంత ఇచ్చే నా
హృదయానికి పట్టాభిషేకమౌనులే
వచ్చే ప్రతి క్షణమూ
నీవు పక్కన వుంటే
నా జన్మకు సార్థక్యం
రావొతిరే రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
మధురానుభూతులన్నీ
నీతోనే పంచుకోవాలనే
ఆశతో వున్నానని
అందుకో నా చేయి
నీలో లీనమైపోయి
ఒకటై పోయాలనే
నే కోరికతో వున్నాను
నీతో వుంటే చాలు
నా లోకం, నా ప్రాణం
నా సంతోషం
రావొతిరే రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
నా లోగిలికి రా రా రా
నా జోలికి రా రా రా
నా సయ్యాటకి రా రా రా
నా ఊపిరిగా రా రా రా
రావొతిరే రాజా రావొతిరి రాజా
రావొతిరే రాజా రావొతిరి రాజా
English Lyrics / Transliteration
Raavotheti raja raavothiri raja
Raara naa raja raavothiri raja
Raara naa raja raavothiri raja
Raavotheti raja raavothiri raja
Raavotheti raja raavothiri raja
Naa logiliki ra ra ra
Naa joliki ra ra ra
Naa sayyataki ra ra ra
Naa oopiriga ra ra ra
Raavotheti raja raavothiri raja
Raavotheti raja raavothiri raja
Merise paitathote
Veligipoye kaanthithote
Ninnu korukune kammani kalani
Theerchalani vachaanuga
Aanandhamantha icche naa
Hrudayaniki pattaabhishekamounule
Vachche prathi kshanamoo
Neevu pakkana vunte
Naa janmaku saarthakyam
Raavotheti raja raavothiri raja
Raavotheti raja raavothiri raja
Madhuraanubhoothulanni
Neethone panchukovalane
Aashatho vunnaanani
Andhuko naa cheyi
Neelo leenamaipoyi
Okatai poyalane
Ne korikatho vunnaanu
Neetho vunte chaalu
Naa lokam, naa praanam
Naa santhosham
Raavotheti raja raavothiri raja
Raavotheti raja raavothiri raja
Naa logiliki ra ra ra
Naa joliki ra ra ra
Naa sayyataki ra ra ra
Naa oopiriga ra ra ra
Raavotheti raja raavothiri raja
Raavotheti raja raavothiri raja