Telugu Lyrics
కరుణామయ ఈ ప్రేమ
రావోయ్ చందమామ రావోయ్ చందమామ
కరుణామయ ఈ ప్రేమ
నీవుంటే నేనంటా ఈ లోకంలో
లేకుంటే ఈ నయనం కలబోయేనంట
నా చెలిమే నువ్వంట
రావోయ్ చందమామ రావోయ్ చందమామ
కరుణామయ ఈ ప్రేమ
తొలివలపు తొలివలపు
తనువంతా తనదంటు
తొలివలపు తొలివలపు
తనువంతా తనదంటు
వెలవెలబోయే నా మోము చూసి
వెన్నెల నవ్వినదంట
నా కలలను కన్నది నువ్వంట
రావోయ్ చందమామ రావోయ్ చందమామ
కరుణామయ ఈ ప్రేమ
చేరాలని చేరాలని
నీ చెంతకే చేరాలని
చేరాలని చేరాలని
నీ చెంతకే చేరాలని
ఎన్నెన్నో ఆశలతో వేచియుంటి
ఈ వేళ నా వంతె
ఎన్నెన్నో ఆశలన్నీ తీర్చుతావంట
రావోయ్ చందమామ రావోయ్ చందమామ
కరుణామయ ఈ ప్రేమ
నీవుంటే నేనంటా ఈ లోకంలో
లేకుంటే ఈ నయనం కలబోయేనంట
నా చెలిమే నువ్వంట
రావోయ్ చందమామ రావోయ్ చందమామ
కరుణామయ ఈ ప్రేమ
English Lyrics / Transliteration
Karunamaya ee prema
Raavoyi chandamama raavoyi chandamama
Karunamaya ee prema
Neevunte nenanta ee lokamlo
Lekunte ee nayanam kalaboyenanta
Naa chelime nuvvanta
Raavoyi chandamama raavoyi chandamama
Karunamaya ee prema
Tholi valupu tholi valupu
Thanuvanta thanadantu
Tholi valupu tholi valupu
Thanuvanta thanadantu
Velavelaboye naa momu chusi
Vennela navvinadanta
Naa kalalanu kannadi nuvvanta
Raavoyi chandamama raavoyi chandamama
Karunamaya ee prema
Cheralani cheralani
Nee chenthake cheralani
Cheralani cheralani
Nee chenthake cheralani
Ennenno aashalatho vechiyunti
Ee vela naa vanthe
Ennenno aashalanni theerchutaavanta
Raavoyi chandamama raavoyi chandamama
Karunamaya ee prema
Neevunte nenanta ee lokamlo
Lekunte ee nayanam kalaboyenanta
Naa chelime nuvvanta
Raavoyi chandamama raavoyi chandamama
Karunamaya ee prema