Telugu Lyrics
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
నీతో నా జీవితం
అడిగింది ఇదే కదా
రంగులన్ని చిందుతూ
ఆడేద్దాం ఇప్పుడే కదా
నేను నవ్వితే నవ్వే
లోకం మొత్తం నీకు
పడి పడి చస్తే ఇంక
ఓకేనే నాన్న నాకూ
పండుగ రోజు ఇది
రేపేమి లేదే
ఇవ్వాలంతా మనదే
రేపటి ఆలోచనలే
రా రం రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
ఆకాశం అంచు వరకు
పరుగెత్తుదాం ఎవ్వరు
ఆపలేరు ఈ క్షణమే
అన్నట్టుగా ఉందెలే
మనసు తోడుంటే చాలు
ఎన్నెన్నో మైళ్ళ దూరం
కలిసి నడిస్తే చాలు
చేరేద్దాం గమ్యం
పండుగ రోజు ఇది
రేపేమి లేదే
ఇవ్వాలంతా మనదే
రేపటి ఆలోచనలే
రా రం రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
రా రం రం రం రం రం రం
English Lyrics / Transliteration
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Neetho naa jeevitham
Adigindi ide kada
Rangulanni chinduthoo
Aadheddam ippude kada
Nenu navvithe navve
Lokam moththam neeku
Padi padi chesthe inka
Okene naanna naaku
Panduga roju idi
Repemi lede
Ivvvalantha manade
Repati aalochanaale
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Aakaasham anchu varaku
Parugettudham evvaru
Aapaleru ee kshaname
Annattugaa undhele
Manasu thodunte chaalu
Ennenno maila dhooram
Kalisi nadisthe chaalu
Cheredham gamyam
Panduga roju idi
Repemi lede
Ivvvalantha manade
Repati aalochanaale
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram
Ra ram ram ram ram ram ram