Telugu Lyrics
అరరేరరేరే
తబలతకిట తకిటతకిట
అరరేరరేరే
జాతర గోల జాతర గోల
అరరేరరేరే
కోలాటం వేగం కోలాటం వేగం
అరరేరరేరే
ఆడాలంట ఆడాలంట
పాడాలంట పాడాలంట
ఒళ్ళు మరచి ఒళ్ళు మరచి
ఆడేలాగా
అరె లంబాడి నడుము లంబాడి
అరె బంజారా గాలి బంజారా
అరె కోడెనాగ కన్ను కోడెనాగ
అరె కోరింది కోరింది
వయసైనది వయసైనది
పండుగైనది పండుగైనది
అరె లంబాడి నడుము లంబాడి
అరె బంజారా గాలి బంజారా
ఆడాలంట ఆడాలంట
పాడాలంట పాడాలంట
ఒళ్ళు మరచి ఒళ్ళు మరచి
ఆడేలాగా
రభజనకర తభజనకర
అరరేరరేరే
తబలతకిట తకిటతకిట
అరరేరరేరే
జాతర గోల జాతర గోల
అరరేరరేరే
కోలాటం వేగం కోలాటం వేగం
అరరేరరేరే
ఆడినా సరే పాడినా సరే
అందరితో కలిసి ఆడే
ఎగిరి పడితే ఎగిరి పడితే
ఎంత బాగుందో
రంగుల హరివిల్లు రంగుల హరివిల్లు
పూల వన్నెలు పూల వన్నెలు
ఆడరాని ఆడరాని
తోడొస్తుంటే
ఆడాలంట ఆడాలంట
పాడాలంట పాడాలంట
ఒళ్ళు మరచి ఒళ్ళు మరచి
ఆడేలాగా
అరె లంబాడి నడుము లంబాడి
అరె బంజారా గాలి బంజారా
అరె కోడెనాగ కన్ను కోడెనాగ
అరె కోరింది కోరింది
వయసైనది వయసైనది
పండుగైనది పండుగైనది
అరె లంబాడి నడుము లంబాడి
అరె బంజారా గాలి బంజారా
English Lyrics / Transliteration
Ararerarere
Tablatakita takitatakita
Ararerarere
Jathara gola jathara gola
Ararerarere
Kolatam vegam kolatam vegam
Ararerarere
Adalanta adalanta
Padalanta padalanta
Ollu marachi ollu marachi
Aadelaga
Are lambadi nadumu lambadi
Are banjara gaali banjara
Are kodenaaga kannu kodenaaga
Are korindi korindi
Vayasainadi vayasainadi
Pandugainadi pandugainadi
Are lambadi nadumu lambadi
Are banjara gaali banjara
Adalanta adalanta
Padalanta padalanta
Ollu marachi ollu marachi
Aadelaga
Rabjanakara tabjanakara
Ararerarere
Tablatakita takitatakita
Ararerarere
Jathara gola jathara gola
Ararerarere
Kolatam vegam kolatam vegam
Ararerarere
Aadina sare paadina sare
Andaritho kalisi aade
Egiri padithe egiri padithe
Enta bagundo
Rangula harivillu rangula harivillu
Poola vannelu poola vannelu
Adarani adarani
Thodostunte
Adalanta adalanta
Padalanta padalanta
Ollu marachi ollu marachi
Aadelaga
Are lambadi nadumu lambadi
Are banjara gaali banjara
Are kodenaaga kannu kodenaaga
Are korindi korindi
Vayasainadi vayasainadi
Pandugainadi pandugainadi
Are lambadi nadumu lambadi
Are banjara gaali banjara