Telugu Lyrics
చాతుర్యం చాకచక్యంగా
మనమే ఎంజాయ్ చేద్దాం
లైఫంటే ఎంజాయ్ చెయ్యాలి
హేయ్ గెట్ రెడీ ఫర్ ద బీట్
లైఫ్ ఈజ్ సో స్వీట్
ఎగిరేయ్ రెక్కల్లా
జారిపోలే గాలలా
మనసులో భయమంతా
చెరిపేసుకుందాం ఇక
రేచారేపే ఫన్ టైం
చాతుర్యం చాకచక్యంగా
మనమే ఎంజాయ్ చేద్దాం
లైఫంటే ఎంజాయ్ చెయ్యాలి
అడుగడుగూ ఒక కొత్త లోకం
సంతోషం
ప్రతిక్షణం ఒక కొత్త క్షణం
అద్భుతం
కాలం ఆగదులే
పరుగులు తీస్తూ ఉంటే
మనతోనే ఉంటుందిలే
రేచారేపే ఫన్ టైం
చాతుర్యం చాకచక్యంగా
మనమే ఎంజాయ్ చేద్దాం
లైఫంటే ఎంజాయ్ చెయ్యాలి
హేయ్ గెట్ రెడీ ఫర్ ద బీట్
లైఫ్ ఈజ్ సో స్వీట్
ఎగిరేయ్ రెక్కల్లా
జారిపోలే గాలలా
మనసులో భయమంతా
చెరిపేసుకుందాం ఇక
హేయ్ గెట్ రెడీ ఫర్ ద బీట్
లైఫ్ ఈజ్ సో స్వీట్
ఎగిరేయ్ రెక్కల్లా
జారిపోలే గాలలా
మనసులో భయమంతా
చెరిపేసుకుందాం ఇక
English Lyrics / Transliteration
Chaturyam Chakachakyanga
Maname Enjoy Cheddam
Lifante Enjoy Cheyyali
Hey Get Ready For The Beat
Life Is So Sweet
Egirey Rekkalala
Jaripole Galala
Manasulo Bhayamanta
Cheripesukundam Ika
Racharepe Fun Time
Chaturyam Chakachakyanga
Maname Enjoy Cheddam
Lifante Enjoy Cheyyali
Adugadugu Oka Kotta Lokam
Santhosham
Pratikshanam Oka Kotta Kshanam
Adbhutam
Kalam Agadule
Parugulu Teestu Unte
Manatone Untundule
Racharepe Fun Time
Chaturyam Chakachakyanga
Maname Enjoy Cheddam
Lifante Enjoy Cheyyali
Hey Get Ready For The Beat
Life Is So Sweet
Egirey Rekkalala
Jaripole Galala
Manasulo Bhayamanta
Cheripesukundam Ika
Hey Get Ready For The Beat
Life Is So Sweet
Egirey Rekkalala
Jaripole Galala
Manasulo Bhayamanta
Cheripesukundam Ika