Telugu Lyrics
రాచ్చో రచ్చా రచ్చా
రచ్చో రచ్చా రచ్చా రచ్చో రచ్చా
రంభ ఊర్వశి మేనక తారలే
ఎంత బాగున్న పందెమే
వీరమాతా శివాజీరా
అడగాలేమి అడుగు
అడగాలేమి అడుగు
మగాడిలా పుట్టినప్పుడు
మాతోడు లేకపోతే
నీ దమ్ము దొబ్బే
నీ దమ్ము దొబ్బే
కొట్టు చావాలన్నా
కోరలొచ్చి కుట్టాలన్నా
నీతోడు లేకపోతే
చచ్చునా చచ్చునా
కొట్టు చావాలన్నా
కోరలొచ్చి కుట్టాలన్నా
నీతోడు లేకపోతే
చచ్చునా చచ్చునా
నీ తోడు నీడంటే
జత కలవకపోతే
ఎంత తోడున్నా
లోటే లోటే
రాచ్చో రచ్చా రచ్చో రచ్చా
రాచ్చో రచ్చా రచ్చా
రచ్చో రచ్చా రచ్చా రచ్చో రచ్చా
రంభ ఊర్వశి మేనక తారలే
ఎంత బాగున్న పందెమే
వీరమాతా శివాజీరా
అడగాలేమి అడుగు
అడగాలేమి అడుగు
నీలోన దమ్ముంటే
నా కళ్ళలో చూడు
నన్ను గెలిచే మగాడే
నేను ఒప్పుకుంటా
నీలోన దమ్ముంటే
నా కళ్ళలో చూడు
నన్ను గెలిచే మగాడే
నేను ఒప్పుకుంటా
సిగలోన పువ్వుంటే
నా కళ్ళలో చూడు
చిందులేసే మగాడే
నేను ఒప్పుకుంటా
పందెం కాయాలా
పైనె పడాలా
పైనె పడితే
నన్నే పెళ్లి చేసుకోవాలా
అప్పుడు నీ కోరిక
అన్నేనా
అన్నేనా
అప్పుడు నీ కోరిక
అన్నేనా
అన్నేనా
రాచ్చో రచ్చా రచ్చో రచ్చా
రాచ్చో రచ్చా రచ్చా
రచ్చో రచ్చా రచ్చా రచ్చో రచ్చా
రంభ ఊర్వశి మేనక తారలే
ఎంత బాగున్న పందెమే
వీరమాతా శివాజీరా
అడగాలేమి అడుగు
అడగాలేమి అడుగు
రాచ్చో రచ్చా రచ్చో రచ్చా
రాచ్చో రచ్చా రచ్చా
రచ్చో రచ్చా రచ్చా రచ్చో రచ్చా
రంభ ఊర్వశి మేనక తారలే
ఎంత బాగున్న పందెమే
వీరమాతా శివాజీరా
అడగాలేమి అడుగు
అడగాలేమి అడుగు
English Lyrics / Transliteration
Rachho rachha rachha
Rachho rachha rachha rachho rachha
Rambha Urvashi Menaka thaarale
Entha baagunna pandheme
Veeramaatha Sivajira
Adagaalemee adugu
Adagaalemee adugu
Magaadilaa puttinnappudu
Maathodu lekapothe
Nee dammu dobbe
Nee dammu dobbe
Kottu chaavaalannaa
Koralochi kuttaalannaa
Neethodu lekapothe
Chachhunaa chachhunaa
Kottu chaavaalannaa
Koralochi kuttaalannaa
Neethodu lekapothe
Chachhunaa chachhunaa
Nee thodu needante
Jatha kalavakapothe
Entha thodunnaa
Lote lote
Rachho rachha rachho rachha
Rachho rachha rachha
Rachho rachha rachha rachho rachha
Rambha Urvashi Menaka thaarale
Entha baagunna pandheme
Veeramaatha Sivajira
Adagaalemee adugu
Adagaalemee adugu
Neelona dammunte
Naa kallalo choodu
Nannu geliche magaade
Nenu oppukuntaa
Neelona dammunte
Naa kallalo choodu
Nannu geliche magaade
Nenu oppukuntaa
Sigalona puvvunte
Naa kallalo choodu
Chindulese magaade
Nenu oppukuntaa
Pandhem kaayaalaa
Painepadaalaa
Painepadi the
Nanne pelli chesukovaalaa
Appudu nee korika
Annenaa
Annenaa
Appudu nee korika
Annenaa
Annenaa
Rachho rachha rachho rachha
Rachho rachha rachha
Rachho rachha rachha rachho rachha
Rambha Urvashi Menaka thaarale
Entha baagunna pandheme
Veeramaatha Sivajira
Adagaalemee adugu
Adagaalemee adugu
Rachho rachha rachho rachha
Rachho rachha rachha
Rachho rachha rachha rachho rachha
Rambha Urvashi Menaka thaarale
Entha baagunna pandheme
Veeramaatha Sivajira
Adagaalemee adugu
Adagaalemee adugu