Telugu Lyrics
లోకైక మారా లోకానంద కారా
రాధా లోలా గోపాలా
లోకైక మారా లోకానంద కారా
అందరి లోగిళ్ళలో
అనంత రూపాల లో
కలిగే ఆనందమే
కృష్ణుడు గోపాలుడు
లోకాల నడకను
లోకాన నడకను
కలిగే ఆనందమే
కృష్ణుడు గోపాలుడు
రాధా లోలా గోపాలా
లోకైక మారా లోకానంద కారా
అందరి కన్నులలో
అందరి గుండెలలో
నవ్వులు పూయించు
రాధా లోలా గోపాలా
అందరి కన్నులలో
అందరి గుండెలలో
నవ్వులు పూయించు
రాధా లోలా గోపాలా
లోకాల నడకను
లోకాన నడకను
కలిగే ఆనందమే
కృష్ణుడు గోపాలుడు
రాధా లోలా గోపాలా
లోకైక మారా లోకానంద కారా
రాధా లోలా గోపాలా
లోకైక మారా లోకానంద కారా
English Lyrics / Transliteration
Lokika maara Lokaananda kaara
Radha lola Gopala
Lokika maara Lokaananda kaara
Andari logillalo
Anantha roopala lo
Kalige aanandame
Krishnudu Gopaluadu
Lokala nadakanu
Lokaan nadakanu
Kalige aanandame
Krishnudu Gopaluadu
Radha lola Gopala
Lokika maara Lokaananda kaara
Andari kannulalo
Andari gundelalo
Navvulu pooyinchu
Radha lola Gopala
Andari kannulalo
Andari gundelalo
Navvulu pooyinchu
Radha lola Gopala
Lokala nadakanu
Lokaan nadakanu
Kalige aanandame
Krishnudu Gopaluadu
Radha lola Gopala
Lokika maara Lokaananda kaara
Radha lola Gopala
Lokika maara Lokaananda kaara