Telugu Lyrics
రాధా మోహన నీ రాధా మోహన
నీలాల మేఘాల నీ రాధా మోహన
అందాల నందన నీ రాధా మోహన
మాయని మధురాపురి నీ రాధా మోహన
ఆనంద రూపము నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
అందమైన నీ రూపం
నంద గోపాల నీ దాహం
గోపికల మనోహరాని
రూపమంటే నీ రూపం
వెన్న దొంగ నీవేలే
కృష్ణుడంటే నీవేలే
నీలాల మేఘాల నీ రాధా మోహన
అందాల నందన నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
పసిడి కిరీటము నీకు
పసుపు కుంకుమ అలంకారం
నవ్వుల గొంతుక నీకు
నాట్యాల మయూరం
వేణునాదం నీవేలే
వగలన్నీ నీవేలే
మాయని మధురాపురి నీ రాధా మోహన
ఆనంద రూపము నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
రాధా మోహన నీ రాధా మోహన
నీలాల మేఘాల నీ రాధా మోహన
అందాల నందన నీ రాధా మోహన
మాయని మధురాపురి నీ రాధా మోహన
ఆనంద రూపము నీ రాధా మోహన
English Lyrics / Transliteration
Radha Mohana Nee Radha Mohana
Neelaala Meghala Nee Radha Mohana
Andala Nandana Nee Radha Mohana
Mayani Madhurapuri Nee Radha Mohana
Aananda Roopamu Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Andamaina Nee Roopam
Nanda Gopala Nee Daaham
Gopikala Manoharaani
Roopamante Nee Roopam
Venna donga Neevele
Krishnudante Neevele
Neelaala Meghala Nee Radha Mohana
Andala Nandana Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Pasidi Kireetamu Neeku
Pasupu Kumkuma Alankaram
Navvula Gontuka Neeku
Naatyaala Mayooram
Venunaadam Neevele
Vagalaanni Neevele
Mayani Madhurapuri Nee Radha Mohana
Aananda Roopamu Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Radha Mohana Nee Radha Mohana
Neelaala Meghala Nee Radha Mohana
Andala Nandana Nee Radha Mohana
Mayani Madhurapuri Nee Radha Mohana
Aananda Roopamu Nee Radha Mohana