Telugu Lyrics
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
ఏనాడూ చూడలేదు నీలాంటి పిల్ల
ఏనాడూ వినలేదు నీ మాటే వింటే చాలు
మనసున్న మగువంటే నీవే సుమా
మనసేమో మరిపించె నీ కోసమే సుమా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
కొత్తగా పుట్టిన నీ అందం చూసి
అమ్మాయి మనసైనది ఏ దేవుడే నీకొరకు
సృష్టించే కట్టాడై నీ రూపం
వెన్నెలకే వెలుగు నింపిన దీపం
పిల్ల పిల్లో అనుకుంటూ
నీ వెనకే తిరిగాను
నీ చిలిపి చూపులకి
నేనే మై కరిగి పోయిన
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
ఏనాడూ చూడలేదు నీలాంటి పిల్ల
ఏనాడూ వినలేదు నీ మాటే వింటే చాలు
మనసున్న మగువంటే నీవే సుమా
మనసేమో మరిపించె నీ కోసమే సుమా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
నా గుండెలో నాదేమో నీవల్లే
నా నింగిలో నాదేమో నీవల్లే
నా లోకమే నాదేమో నీవల్లే
నా ఊహలే ఊహించలేని నీవల్లే
చిన్నారి చెలియా నా చిన్ని కన్నె
నీ నవ్వె నా గుండె కోయె
కలలలోన కలిసినా
కనులలోనే కరిగిపోయా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
ఏనాడూ చూడలేదు నీలాంటి పిల్ల
ఏనాడూ వినలేదు నీ మాటే వింటే చాలు
మనసున్న మగువంటే నీవే సుమా
మనసేమో మరిపించె నీ కోసమే సుమా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
రాధా రాధా రాధా రాధా
English Lyrics / Transliteration
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Enadoo choodaledu neelanti pilla
Enadoo vinaledu nee maate vinte chaalu
Manasunna maguvante neeve sumaa
Mansemo maripinche nee kosame sumaa
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Kothaga puttina nee andam choosi
Ammayi manasainadi ye devude neekoraku
Srushtinche kattaadai nee roopam
Vennelace velugu nimpina deepam
Pilla pillo anukuntu
Nee venake thiriganu
Nee chilipi choopulaki
Nene mai karigi poyina
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Enadoo choodaledu neelanti pilla
Enadoo vinaledu nee maate vinte chaalu
Manasunna maguvante neeve sumaa
Mansemo maripinche nee kosame sumaa
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Na gundelo naademo nee valle
Na ningilo naademo nee valle
Na lokame naademo nee valle
Na oohale oohinchaleni nee valle
Chinnari cheliya na chinni kanne
Nee navve na gunde koye
Kalalalone kalisina
Kanulalone kaligipoya
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Enadoo choodaledu neelanti pilla
Enadoo vinaledu nee maate vinte chaalu
Manasunna maguvante neeve sumaa
Mansemo maripinche nee kosame sumaa
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha
Radha Radha Radha Radha