Telugu Lyrics
రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
యమునా తట విహారి నా రాధా రమణ
ప్రియాసతి సహచర నా రాధా రమణ
గోపాల గోపాల గోవిందా గోపాలా
గోపాల గోపాల గోవిందా గోపాలా
నా రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
అడుగున అడుగున వడివడి నడుచుచు
అడవిని దిరుగుచు
పగలన రేయిల అలరింపగా
ప్రాణనాధా నా రాధా రమణ
కన్నెల కనులకు కలరేపుచు
కాయలు పండ్లు తిని
బాలక్రీడలతో పొద్దు గడచుచు
అపురూపమా నా రాధా రమణ
రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
చిలిపి చేష్టల చిందులు చేయుచు
చెంతల చేరి
బాల గోపాలురతో రమణీయమా
శ్రీనివాస నా రాధా రమణ
వెన్న దొంగ అని పేరు పెట్టి
వేణునాదంతో
బృందావనమ్మున తిరుగుచు
నవ్యమా నా రాధా రమణ
రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
యమునా తట విహారి నా రాధా రమణ
ప్రియాసతి సహచర నా రాధా రమణ
గోపాల గోపాల గోవిందా గోపాలా
గోపాల గోపాల గోవిందా గోపాలా
నా రాధా రమణ రాధా రమణ
నా రాధా రమణ రాధా రమణ
English Lyrics / Transliteration
Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana
Yamuna tata vihari naa Radha Ramana
Priyasati sahachara naa Radha Ramana
Gopala Gopala Govinda Gopala
Gopala Gopala Govinda Gopala
Naa Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana
Adugune adugune vadivadi naduchuchu
Adavini diguchu
Pagalana rayila alarimpaga
Prananadha naa Radha Ramana
Kannela kanulaku kalarepuchu
Kayalu pandlu tini
Balakreedalatho poddu gaduchuchu
Aprupama naa Radha Ramana
Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana
Chilipi cheshtala chindulu cheyuchu
Chentala cheri
Bala gopaluratho ramaniyamana
Srinivasa naa Radha Ramana
Venna donga ani peru petti
Venunadamttho
Brindavanammuna tiruguchu
Navyamaina naa Radha Ramana
Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana
Yamuna tata vihari naa Radha Ramana
Priyasati sahachara naa Radha Ramana
Gopala Gopala Govinda Gopala
Gopala Gopala Govinda Gopala
Naa Radha Ramana Radha Ramana
Naa Radha Ramana Radha Ramana