Telugu Lyrics
రాధికా శరణం రాధికా
రాధికా రాధా నవనీత చోరా
మాధవా శరణం మాధవా
వ్రేపల్లెలో వేణుగాన లోలా
గోపికా మనోహరా
అందరివాడా సన్నుత దీనా
నందకిశోరా రాధా
రాధికా శరణం రాధికా
రాధికా రాధా నవనీత చోరా
మాధవా శరణం మాధవా
గోపబాలికా వధూటి వ్రేపల్లె
ఘోషమున పెంపెరిగిన
కృష్ణుని సేవించు కన్నె రాధా
రాణివో శ్రీ రాధా
రాధికా శరణం రాధికా
రాధికా రాధా నవనీత చోరా
మాధవా శరణం మాధవా
అడవి పూచేటి పువ్వులా
అందము నిండిన రాధా
అందరిలో అందమైన
అంబవో రాధా
రాధికా శరణం రాధికా
రాధికా రాధా నవనీత చోరా
మాధవా శరణం మాధవా
English Lyrics / Transliteration
Radhika sharanam Radhika
Radhika Radha navanitha chora
Madhava sharanam Madhava
Vrepallelo venugana lola
Gopika manohara
Andarivada sannutha deena
Nandakishora Radha
Radhika sharanam Radhika
Radhika Radha navanitha chora
Madhava sharanam Madhava
Gopabalika vadhooti vrepalle
Ghoshamuna pemperigina
Krishnuni sevinchu kannae Radha
Rani vo Sri Radha
Radhika sharanam Radhika
Radhika Radha navanitha chora
Madhava sharanam Madhava
Adavi puchetthi puvula
Andamu nindina Radha
Andarilo andamaina
Ambavo Radha
Radhika sharanam Radhika
Radhika Radha navanitha chora
Madhava sharanam Madhava