Telugu Lyrics
కభయము పారగొట్టెడి నీకరుణామృత జలధి ననిశము శరణంటిమి
శంకరాభరణ సంపద నొసగెడి త్యాగరాజార్చిత శ్రీ
శంకర గిరీశ మురారివర శ్రీ వేంకటేశ్వర
హరి హరి హరి అని కీర్తించు భక్తజనముల
ధరణీ తనయానాయక శ్రీరమణ శ్రీ
కరకమలముల తాండవ నాట్యమున
పరికరంబుగా గొలువగ నిలువని
వరలంబరుడై యఖిల లోకంబుల
పరిపాలించు తరిగతినా హరిహర
కరివరద గిరిధర శ్రీవేంకటరమణ
అభయము నిచ్చెడి తావక పాదారవిందముల నమ్మిన వారల
కభయము పారగొట్టెడి నీకరుణామృత జలధి ననిశము శరణంటిమి
శంకరాభరణ సంపద నొసగెడి త్యాగరాజార్చిత శ్రీ
శంకర గిరీశ మురారివర శ్రీ వేంకటేశ్వర
శ్రీకర శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శంకర గిరీశ మురారివర శ్రీ వేంకటేశ్వర
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
English Lyrics / Transliteration
Kabhayamu paaragottedi neekarunaamrutha jaladhi nishamu sharanantimi
Shankaraabharana sampadanosagedi Thyagarajaarchitha Sri
Shankara gireesha Muraarivara Sri Venkateshwara
Hari hari hari ani keerthinchu bhakthajanamula
Dharanee thanayanayaka Sri ramaa Sri
Karakamalambula thaandava naatyamuna
Parikaramugaa goluvaga nilavani
Varalambarudai akhila lokambula
Paripaalinchu tharigathinaa Harihara
Karivarada giridhara Sri Venkateshwara
Abhayamu nicchedi thaavaka paadaaravindamula nammina vaarala
Kabhayamu paaragottedi neekarunaamrutha jaladhi nishamu sharanantimi
Shankaraabharana sampadanosagedi Thyagarajaarchitha Sri
Shankara gireesha Muraarivara Sri Venkateshwara
Sri kara Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Shankara gireesha Muraarivara Sri Venkateshwara
Narayana Narayana
Narayana Narayana
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara
Sri Venkateshwara