Telugu Lyrics
ఎంతటి త్యాగమో
శిరసుల వంచి
పాదాల చెంతన
ఎంతటి రాగమో
ఎంతటి త్యాగమో
శిరసుల వంచి
పాదాల చెంతన
గగనపు సొగసని
ధరణికి అందని
భావాల లోతున
నిలిచేటి దీవెన
ఎంతటి రాగమో
ఎంతటి త్యాగమో
శిరసుల వంచి
పాదాల చెంతన
ఆనంద భారతి
ఆమెను సేవింప
ఆరని దీపం
ఆలపించగా
శృతి లయల కలయిక
స్వరాల రాశిగా
కళలన్ని నీకై
అర్పించగా
ఎంతటి రాగమో
ఎంతటి త్యాగమో
శిరసుల వంచి
పాదాల చెంతన
ఎంతటి రాగమో
ఎంతటి త్యాగమో
శిరసుల వంచి
పాదాల చెంతన
English Lyrics / Transliteration
Entati tyagamo
Sirasula vanchi
Paadaala chentana
Entati raagamo
Entati tyagamo
Sirasula vanchi
Paadaala chentana
Gaganapu sogasani
Dharaniki andani
Bhaavaala lothuna
Nilicheti deevana
Entati raagamo
Entati tyagamo
Sirasula vanchi
Paadaala chentana
Aananda bharati
Aamenu sevimpaga
Aarani deepam
Aalapinchaga
Shruti layala kalayika
Swarala raasiga
Kalalanni neekai
Arpimpachaga
Entati raagamo
Entati tyagamo
Sirasula vanchi
Paadaala chentana
Entati raagamo
Entati tyagamo
Sirasula vanchi
Paadaala chentana