Telugu Lyrics
తానాలై మెరిసే నీ రూపం
ఏదో మాయ చేసే నీ రూపం
రాగ తంత్రీ రాగ తంత్రీ
ఈ శ్వాసలో లీనమై
అణువణువునా నిండిపో
నా మోహం గా మార్చుకో
నా వేదం గా మార్చుకో
మది లోతుల్లో నువ్వే
మనసు లోన నువ్వే
నా కంటి పాపలో నువ్వే
కనురెప్పల చాటున నువ్వే
రాగ తంత్రీ రాగ తంత్రీ
తానాలై మెరిసే నీ రూపం
ఏదో మాయ చేసే నీ రూపం
నీ చూపుల వీణలో
నవ రాగాల అలయించె
నా గుండె లయలో
ప్రతి స్వరము నీవే
నీ నవ్వుల పూల వాన
లో తడిసిపోనా
నా ఆశల లోకాల
కొత్తగా విరిసెలే
రాగ తంత్రీ రాగ తంత్రీ
తానాలై మెరిసే నీ రూపం
ఏదో మాయ చేసే నీ రూపం
రాగ తంత్రీ రాగ తంత్రీ
English Lyrics / Transliteration
Taanalaai merise nee roopam
Edo maaya chese nee roopam
Raga tanthri Raga tanthri
Ee swaasaloo leenamai
Anuvanuvuna nindipō
Naa moham gaa maarchukō
Naa vedam gaa maarchukō
Madi lōthullō nuvvē
Manasu lōna nuvvē
Naa kanti paapalō nuvvē
Kanureppala chaatuna nuvvē
Raga tanthri Raga tanthri
Taanalaai merise nee roopam
Edo maaya chese nee roopam
Nee choopula veeṇalō
Nava raagaala alayinchē
Naa gunde layalō
Prathi swaramu neeve
Nee navvula poola vaana
Lō thadisipōnaa
Naa aashala lōkaala
Kottagaa viriselē
Raga tanthri Raga tanthri
Taanalaai merise nee roopam
Edo maaya chese nee roopam
Raga tanthri Raga tanthri