Telugu Lyrics
వయసులో ఉషోదయం
రాగం యాగం యాగం యాగం
మనసులో మన్మథాలయం
తెరలు తీసే తరుణం
సిగ్గులొదిలే క్షణం
ముందుకు సాగే పయనం
అదుపు తప్పు పరుగు
వెన్నెల సాయంకాలం
వలపుల వీణానాదం
మగసిరి మాగాణం
మరపురాని రాగం
రాగం యాగం యాగం యాగం
వయసులో ఉషోదయం
రాగం యాగం యాగం యాగం
మనసులో మన్మథాలయం
కమ్మని కలల లోకం
కొత్త కొత్త ఆనందం
మెల్లగా చేరే బంధం
పంచుకునే సంతోషం
అల్లరి ఆశల వేగం
అంతులేని ఉల్లాసం
తీయని ఊహల లోకం
పెనవేసే హృదయబంధం
రాగం యాగం యాగం యాగం
వయసులో ఉషోదయం
రాగం యాగం యాగం యాగం
మనసులో మన్మథాలయం
తెరలు తీసే తరుణం
సిగ్గులొదిలే క్షణం
ముందుకు సాగే పయనం
అదుపు తప్పు పరుగు
వెన్నెల సాయంకాలం
వలపుల వీణానాదం
మగసిరి మాగాణం
మరపురాని రాగం
రాగం యాగం యాగం యాగం
వయసులో ఉషోదయం
రాగం యాగం యాగం యాగం
మనసులో మన్మథాలయం
English Lyrics / Transliteration
Vayasulo ushodayam
Ragam yaagam yaagam yaagam
Manasulo manmathaalayam
Theralu theese tharunam
Siggulodile kshanam
Munduku saage payanam
Adupu thappu parugu
Vennela saayamkaalam
Valapula veenanaadam
Magasiri maagaanam
Marapurani raagam
Ragam yaagam yaagam yaagam
Vayasulo ushodayam
Ragam yaagam yaagam yaagam
Manasulo manmathaalayam
Kammani kalala lokam
Kotta kotta aanandam
Mellaga chere bandham
Panchukune santhosham
Allari aashala vegam
Anthuleni ullasam
Thiyani oohala lokam
Penavese hrudayabandham
Ragam yaagam yaagam yaagam
Vayasulo ushodayam
Ragam yaagam yaagam yaagam
Manasulo manmathaalayam
Theralu theese tharunam
Siggulodile kshanam
Munduku saage payanam
Adupu thappu parugu
Vennela saayamkaalam
Valapula veenanaadam
Magasiri maagaanam
Marapurani raagam
Ragam yaagam yaagam yaagam
Vayasulo ushodayam
Ragam yaagam yaagam yaagam
Manasulo manmathaalayam