Telugu Lyrics
ఆరాధన చేయుదు
నిన్ను నా దేవా
నే సన్నుతి చేయుదు
యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా
పాపముల కోసమై
సిలువపై నీవెక్కి
నన్ను దయతో రక్షించి
జీవమిచ్చావుగా
యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా
నీ కృపతో నిండిన
నీ నామమును కీర్తింతు
నీ వాక్యమును వినుచు
జీవింతు దేవా
యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమను పంచెద
లోకమున చాటెద
నీ మహిమను కనుచు
ఆనందింతు దేవా
యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా
English Lyrics / Transliteration
Aaradhana cheyudu
Ninnu naa devaa
Ne sannuthi cheyudu
Yeshayya Yeshayya
Naa Yeshayya Yeshayya
Paapamula kosamai
Siluvapai neevakki
Nannu dayatho rakshinchi
Jeevamichchaavugaa
Yeshayya Yeshayya
Naa Yeshayya Yeshayya
Nee krupatho nindina
Nee naamamunu keerthinthu
Nee vaakyamunu vinuchu
Jeevinthu devaa
Yeshayya Yeshayya
Naa Yeshayya Yeshayya
Nee premanu panchieda
Lokamuna chaateda
Nee mahimanu kanuchu
Aanindintha devaa
Yeshayya Yeshayya
Naa Yeshayya Yeshayya