Telugu Lyrics
రమణికి శ్రీ రాఘవ నామ
శరణు శ్రీ రాఘవ నామ
శతకోటి నమస్కారములు
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామా నామము సీత కంఠ
మణిహారము శ్రీ రామా
రామా నామము సీత కంఠ
మణిహారము శ్రీ రామా
నామమే సకల కోరికల
నామమే సకల కోరికల
నామమే సకల కోరికల
నిజరూపము శ్రీ రామా
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ నామము అనంతము
రమణికి శ్రీ రామా
రామ నామము అనంతము
రమణికి శ్రీ రామా
ఆది అంతము లేనిదైన
ఆది అంతము లేనిదైన
ఆది అంతము లేనిదైన
అఖండ రూపము శ్రీ రామా
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ నామము సచ్చిదానంద
రమణికి శ్రీ రామా
రామ నామము సచ్చిదానంద
రమణికి శ్రీ రామా
భువన పాలన భారమంతయు
భువన పాలన భారమంతయు
భువన పాలన భారమంతయు
భరియించెను శ్రీ రామా
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
రామ రామ రమణి రామ
English Lyrics / Transliteration
Ramani ki Shri Raghavanaama
Sharanu Shri Raghavanaama
Shatakoti namaskarammulu
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama naamamu Sita kant’ha
Manihaaramm Shiri Rama
Rama naamamu Sita kant’ha
Manihaaramm Shiri Rama
Naamame sakala korikal’a
Naamame sakala korikal’a
Naamame sakala korikal’a
Nijaroopamm Shiri Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama naamamu anantam
Ramani ki Shri Rama
Rama naamamu anantam
Ramani ki Shri Rama
Aadi antam lenidain’a
Aadi antam lenidain’a
Aadi antam lenidain’a
Akhanda roopamm Shiri Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama naamamu sachidaananda
Ramani ki Shri Rama
Rama naamamu sachidaananda
Ramani ki Shri Rama
Bhuvana paalana bharam’antayu
Bhuvana paalana bharam’antayu
Bhuvana paalana bharam’antayu
Bhariyinchenu Shiri Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama
Rama Rama Ramani Rama