Telugu Lyrics
రాఘవేంద్ర రాజా రాజా
కరుణా సాగరా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
భక్త వాత్సల్యా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
రామా యన రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
ఆనంద నిలయా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
నమ్మి కోరిన వారికి
నవ సిద్ధియుల నిచ్చు మనుచు
చెప్పరయ్యా రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
రక్షణనిమ్ము రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
తొలి నమ్మకము తొడగి
నీ దయకోరిన వారికి
తప్పకదయ చూపరయ్యా
రాఘవేంద్ర రాజా రాజా
దీనుల బ్రోచు రారా
రాఘవేంద్ర రాజా రాజా
నీవు దీనుల పాలిట
ఆది దేవడవై వుండి
భక్త వత్సలుడవై వుండి
కరుణ చూపరయ్యా
రాఘవేంద్ర రాజా రాజా
భారమెత్తరయ్యా రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
కరుణా సాగరా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
భక్త వాత్సల్యా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
రామా యన రాజా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
ఆనంద నిలయా రాజా
రాఘవేంద్ర రాజా రాజా
English Lyrics / Transliteration
Raghavendra Raja Raja
Karuna Sagara Raja
Raghavendra Raja Raja
Bhakta Vatsalya Raja
Raghavendra Raja Raja
Rama Yana Raja Raja
Raghavendra Raja Raja
Ananda Nilaya Raja
Raghavendra Raja Raja
Nammi Korinavariki
Nava Siddhi Yulanychu Manuchu
Chepparaiya Raja Raja
Raghavendra Raja Raja
Rakshananimmu Raja Raja
Raghavendra Raja Raja
Toli Nammakamu Todagi
Nee Dayakorinavariki
Tappakadaya Chuparaiya
Raghavendra Raja Raja
Deenula Brochu Raara
Raghavendra Raja Raja
Neevu Deenula Paalita
Aadi Devadavai Undi
Bhakta Vatsaludavai Undi
Karuna Chuparaiya
Raghavendra Raja Raja
Bharamettaraiya Raja Raja
Raghavendra Raja Raja
Raghavendra Raja Raja
Karuna Sagara Raja
Raghavendra Raja Raja
Bhakta Vatsalya Raja
Raghavendra Raja Raja
Rama Yana Raja Raja
Raghavendra Raja Raja
Ananda Nilaya Raja
Raghavendra Raja Raja